Farmers Protest: ఢిల్లీకి పాదయాత్ర కొనసాగుతుంది: రైతు సంఘాలు!
చండీగఢ్ ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన సమావేశం విఫలం కావడంతో రైతు సంఘాలు ఢిల్లీకి వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రభుత్వం రైతు సంఘాల డిమాండ్లను పరిష్కారించలేకపోయింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/farmers-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/farmers-jpg.webp)