ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో అంతరాయం..రెండు గంటలపాటూ ఇబ్బందులు పడ్డ యూజర్లు వాట్సప్, సోషల్ మీడియా అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి నుంచి యూజర్లు ఇబ్బందులు పడ్డారు. By Manogna alamuru 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఫేస్ బుక్ పరిచయం..యువతి ఆత్మహ*త్యాయత్నం! | Kurnool Facebook Cheating | RTV By RTV 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Facebook: ఫేస్ బుక్కు భారీ షాక్! ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు యూరోపియన్ యూనియన్ నియంత్రణాధికార సంస్థ ఊహించని షాకిచ్చింది. దాదాపు 800 మిలియన్ యూరోల అపరాధ రుసుమును విధించింది.ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక ధోరణులను అవలంబించిందని సంస్థ ఆరోపించింది. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇండియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లల వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది మెటా. బిజినెస్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మెటా తెలిపింది. దీంతో వినియోగదారులకు మరిన్ని ఫీచర్లు, ఆఫర్లను అందించనుంది. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేత.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫేక్‌బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. రాజకీయ నేతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పర్మిషన్ ఇవ్వడం మా బాధ్యత అని.. అందుకే ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఫేస్బుక్ కు ఇన్‌స్టాగ్రామ్‌ను లింక్ చేశారా..? వాటిని ఎలా అన్‌లింక్ చేయాలో ఈ పోస్ట్ లో చూద్దాం! చాలా మంది వినియోగదారులు తమ Facebook ,Instagram ఖాతాలను సులభంగా భాగస్వామ్యం చేయడానికి ఒకదానితో ఒకటి లింక్ చేసి ఉంటారు. అయితే మీరు మీ Facebook , Instagram ఖాతాలను లింక్ చేసి ఉంటే, వాటిని ఎలా అన్‌లింక్ చేయాలో ఈ పోస్ట్‌లో చూడవచ్చు By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general Facebook-Instagram డౌన్..! యూజర్లకు పెద్ద షాక్.. సోషల్ మీడియా హ్యాండిల్లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయకపోవడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఇది అందరి విషయంలో కాకపోయినా, కొంతమంది వినియోగదారులకి మాత్రం ఈ సమస్య తలెత్తింది పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Breaking : సింగర్ నల్గొండ 'గద్దర్' నర్సన్నఫేస్ బుక్ హ్యాక్? ప్రముఖ తెలంగాణా సుప్రసిద్ద గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఎవరో గుర్తుతెలియని వాళ్ళు అయన అకౌంట్ ని హ్యాక్ చేసారు. By Anil Kumar 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mark Zuckerberg: సమస్యల్లో మార్క్ జుకర్‌బర్గ్, మెటాపై మరో వేటు... మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కి ఇంకా కష్టాలు పెరిగేలా ఉన్నాయి. యూజర్ ఫీడ్ నియంత్రణపై ఫిర్యాదు చేసిన సోషల్ మీడియా సంస్థపై మరో కేసు నమోదైంది. By Lok Prakash 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn