Latest News In Telugu Social Media : మరోసారి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ షట్ డౌన్.. ముచ్చటగా మూడోసారి..! ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా నెటీజన్లు.. మెటా నెట్‌వర్క్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. By Bhoomi 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్బుక్, ఇన్‌స్టా సేవలు ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యలతోనే ఈ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. By B Aravind 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mark Zuckerberg: 'నన్ను క్షమించండి' 😢.. ఎమోషనల్ అయిన మార్క్ జూకర్బర్గ్ యూఎస్ సెనెట్‌లో సోషల్ మీడియా వల్ల చిన్నారుల భద్రతకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ లేచి బాధిత తల్లిదండ్రులకు సారీ చెప్పారు. సోషల్ మీడియాలో చిన్నారుల భద్రతపై ఎలాంటి చర్యలు లేవని చట్ట సభ సభ్యులు అనడంతో జూకర్బర్గ్ ఇలా స్పందించారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Meta ad free subscription:అవి వాడాలంటే యాడ్స్ భరించాలి లేదా డబ్బులు కట్టాల్సిందే మెటా బాస్ జుకర్...ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ బాట పట్టనున్నాడా? ట్విట్టర్ లాగే ఫేస్ బుక్, ఇన్స్టాలు వాడాలంటే పైసల్ చెల్లించాల్సిందేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. యాడ్స్ ఫ్రీ ఫేస్ బుక్, ఇన్న్టాగ్రామ్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. క్లారిటీ ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో ప్రాజెక్ట్ కే అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈసినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అది అలా ఉంటే ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్లు తెలుస్తోంది. By E. Chinni 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn