Latest News In Telugu Byjus: బిగుస్తోన్న ఉచ్చు.. బైజూస్ రవీంద్రన్‌పై లుకౌట్ నోటిసులు! బైజూస్ ఇన్వెస్టర్ల సమావేశానికి ముందు బైజూ రవీంద్రన్‌కు షాక్ తగిలింది. ఈ ఎడ్-టెక్ కంపెనీ వ్యవస్థపకుడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌ని ఈడీ కోరింది. బైజూస్ కంపెనీ విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటోంది. By Trinath 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ED Probe on Paytm: పేటీఎంకు మరో కష్టం.. విదేశీ ట్రాన్సాక్షన్స్ వివరాలు సేకరిస్తున్న ఈడీ..! పేటీఎం మరింత కష్టాల్లోకి జారిపోతోంది. ఆర్బీఐ నిషేధాజ్ఞలు విధించిన తరువాత.. ఇప్పుడు ఈడీ అలాగే ఇతర దర్యాప్తు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల వివరాలను సేకరిస్తున్నాయి. దీంతో పేటీఎం పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. By KVD Varma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal: ఢిల్లీ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు పంపింది ఈడీ. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది వేచి చూడాలి. By V.J Reddy 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Enforcement Directorate : ఈడీ ఎదుట హాజరైన వివేక్ వెంకటస్వామి ఎన్నికల సందర్భంగా నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. By Madhukar Vydhyula 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prakash Raj: ఆ కేసులో ప్రకాశ్ రాజ్ కు ఈడీ నోటీసులు.. ఏం జరిగింది? ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది ఈడీ. ప్రణవ్ జ్యువెలర్స్ గోల్డ్ స్కీం మోసానికి సంబంధించిన కేసులో ఈడీ సమన్లు జారీచేసింది. ప్రకాశ్ రాజ్ ప్రణవ్ జ్యువెల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వాలన ఆయనను విచారించడం అవసరమని ఈడీ భావిస్తోంది. By KVD Varma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Actor Prakash Raj: రూ.100 కోట్ల స్కామ్ కేసుకు సంబంధించి నటుడు ప్రకాశ్ రాజుకు ఈడీ సమన్లు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సమన్లు పంపింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌లో భాగంగా విచారణకు హాజరుకావాలని తెలిపింది. ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థపై మనీలాండరింగ్ ఆరోపణలున్న నేపథ్యంలో దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రకాశ్‌రాజ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ షాక్ రాహుల్, సోనియా గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. రూ.752కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. By V.J Reddy 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్... మరోసారి సమన్లు పంపిన దర్యాప్తుసంస్థ....! జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి షాక్ తగిలింది. భూకబ్జాకు సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ కేసులో అగస్టు 24న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అంతకు ముందు ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది గతంలో అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ లోని కార్యాలయంలో ఆయన్ని ఈడీ ప్రశ్నించింది. By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn