Suicide: ఆఫీసులో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా
జపాన్లో దారుణం జరిగింది. ఆఫీసులో వేధింపులు ఎదుర్కొన్న ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. రూ.90 కోట్ల పరిహారం చెల్లించాలంటూ యజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
/rtv/media/media_files/2026/05/29/cm-revanth-2026-05-29-19-49-42.jpg)
/rtv/media/media_files/2025/09/15/woman-dies-by-suicide-2025-09-15-16-20-50.jpg)
/rtv/media/media_files/2025/09/02/laurent-freixe-2025-09-02-09-41-03.jpg)
/rtv/media/media_files/2025/02/11/UjGVCLE7l6ydKOLqK5NL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/gettyimages-2159980419.jpg)
/rtv/media/media_files/2024/11/25/XWFZqW27QgnveekFHBT5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Amazon-Employee.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ttd-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Gharana-fraud-in-Bhimavaram-SonoVision-jpg.webp)