Ebola : ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్...లక్షణాలు ఏంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించే వైరస్లలో 'ఎబోలా' (Ebola) అత్యంత ప్రమాదకరమైనది. ఇది ప్రాణాంతకమైన రక్తస్రావ జ్వరానికి (Hemorrhagic Fever) కారణమవుతుంది. ఈ వైరస్ సోకితే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.
Ebola Virus : రాష్ట్రంలో ఎబోలా కలకలం: గాంధీ ఆస్పత్రికి రెండు అనుమానిత కేసులు
హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్ కేసులు ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించాయి. ఎబోలా తరహా ప్రాథమిక లక్షణాలతో నగరంలోని అపోలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులను రాత్రికి రాత్రే సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రికి తరలించారు.
BIG BREAKING: శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్‌లో ఎబోలా కలకలం.. హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలింపు!
శంషాబాద్ విమానాశ్రయం (RGIA)లో ఎబోలా కలకలం సృష్టించింది. సుడాన్ కు చెందిన మహమ్మద్ అనే వ్యక్తి వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు రాగా, అతడికి గతంలో ఎబోలా సోకిన హిస్టరీ ఉన్నట్లు విమానాశ్రయ స్క్రీనింగ్ అధికారులు గుర్తించారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
Ebola Virus: ఎబోలా ఇంకా ఏం చేయలేదు.. వ్యాక్సిన్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందంటే?
బుండిబుగ్యో అనే కొత్త రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో WHO అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ఓ కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు.
Ebola Virus : భారత్‌లో తొలి ఎబోలా కేసు? బెంగళూరులో ఉగాండా మహిళకు ఐసోలేట్..
ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ (Ebola Virus) మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది.
Danger: 11,000 మందిని బలిగొన్న ప్రమాదకరమైన వైరస్.. 101 పాజిటివ్ కేసులతో తిరిగొచ్చింది!
ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన 'ఎబోలా వైరస్' (Ebola Virus) మరోసారి విజృంభిస్తోంది. దాదాపు 12 ఏళ్ల క్రితం వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్, ఇప్పుడు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో మళ్లీ కలకలం రేపుతోంది.
/rtv/media/media_files/2026/06/09/100-deaths-out-of-550-ebola-cases-2026-06-09-13-43-00.jpg)
/rtv/media/media_files/2026/06/05/latest-news-2026-06-05-11-53-22.jpg)
/rtv/media/media_files/2026/05/19/ebola-virus-2026-05-19-17-43-41.jpg)
/rtv/media/media_files/2026/06/04/ebola-2026-06-04-12-01-22.jpg)
/rtv/media/media_files/2026/05/28/fotojet-15-2026-05-28-12-14-32.jpg)
/rtv/media/media_files/2026/05/25/ebola-virus-crisis-2026-05-25-14-49-25.jpg)