Ebola Outbreak: ఎబోలా వైరస్ సోకి 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO
ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి ఏకంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి ఏకంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
చైనా శాస్త్రవేత్తలు ఎబోలా వైరస్ భాగాలతో ఎబోలా లాంటి వైరస్ ను ల్యాబ్ లో సృష్టించారు. దీనిని చిట్టెలుకలపై ప్రయోగించగా అవి చనిపోయాయి. ఎబోలా వైరస్ కు వ్యతిరేకంగా టీకా కనిపెట్టడం కోసం ఈ వైరస్ సృష్టి చేశారు. ఈ అధ్యయనం సక్సెస్ అయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.