Adani Group: అవినీతి కేసులో అదానీకి ఊరట...ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికాలో కేసులతో సతమతమవుతున్న వ్యాపారవేత్త అదానీకి పెద్ద ఊరట లభించింది. 50 ఏళ్ళ క్రితం తీసుకువచ్చిన చట్టాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాలో కేసులతో సతమతమవుతున్న వ్యాపారవేత్త అదానీకి పెద్ద ఊరట లభించింది. 50 ఏళ్ళ క్రితం తీసుకువచ్చిన చట్టాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ వారం నుంచే రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఆ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమిస్రీ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..తాము ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవస్థ తయారీలో భాగస్వామి అయ్యేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని కెనడా మంత్రి బిల్ బ్లేయర్ అన్నారు.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు వ్యూహం మెల్లగా ఫలిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది.