Donald Trump : నాటో నుంచి వైదొలుగుతాం: ట్రంప్ సంచలన కామెంట్స్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో (NATO) కూటమి నుండి అమెరికా తప్పుకోవడాన్ని తాను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో (NATO) కూటమి నుండి అమెరికా తప్పుకోవడాన్ని తాను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు.
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించినప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు ఆ దేశ మిత్రపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి.
ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం మూలంగా ప్రపంచమంతా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఇరాన్‌తో యుద్ధానికి సహకరించాలని ట్రంప్ గత కొంతకాలంగా నాటో దేశాలను కోరుతూ వస్తున్నాడు. అయితే ఆ దేశాలు యుద్ధానికి అంతగా ఆసక్తి చూపడం లేదు.
పశ్చిమాసియాలో నెలరోజులుగా సాగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడం దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు.
గడచిన నెల రోజులుగా ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలాగైన ఆపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నానా తంటాలు పడుతున్నాడు. ఇరాన్ తో సంధికోసం ట్రంప్ అనేక తిప్పలు పడుతున్నాడు. దీనికోసం 15 సూత్రాలతో కూడిన ఒక విస్తృత ప్రణాళికను ఇరాన్‌కు పంపాడు.
పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు.
గత కొంతకాలంగా ఇరాన్, అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అయితే, తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తాను ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితికి ట్రంపే బాధ్యుడని అమెరికా మాజీ రక్షణ మంత్రి, సీఐఏ డైరెక్టర్ లియోన్ పనెట్టా తెలిపారు.