సినిమా రాజేంద్రప్రసాద్ తాగొచ్చాడా.. వైరల్ గా మారిన సంచలన వీడియో! రాబిన్ హుడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన హీరో రాజేంద్రప్రసాద్ కారులో నుంచి దిగి మరో వ్యక్తితో మాట్లాడుతూ..కారు డోర్‌ను కాలితో తన్నినట్లుగా వీడియోలో కనిపిస్తుంది. దీంతో మద్యం మత్తులో రాజేంద్ర ప్రసాద్ ఈవెంట్‌కు వచ్చారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ David Warner: కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్.. ప్రకటించిన ఫ్రాంచైజీ డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రాబోయే పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 సీజన్ కోసం కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ ఫ్రాంచైజీ సోమవారం వెల్లడించింది. By Seetha Ram 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society డేవిడ్ వార్నర్ దొంగ ము** కొడుకు | Hero Rajendra Prasad Comments On David Warner | Nithin | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood Trailer: రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా! హీరో నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈసినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉన్న విషయం తెలిసిందే. హెలికాప్టర్ నుంచి దిగుతూ.. వార్నర్ ఎంట్రీ సూపర్‌గా ఉంది. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్ నితిన్ హీరోగా వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈ వెంట్ ఈరోజు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరయ్యాడు. అందులో చిత్ర బృందంతో కలిసి అతను డాన్స్ తో అదరగొట్టాడు. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood Pre Release: "రాబిన్‌హుడ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ గా డేవిడ్ వార్నర్..! నితిన్, శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ "రాబిన్‌హుడ్". ఉగాది కానుకగా థియేటర్లలో సందడకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌కి డేవిడ్ వార్నర్ గెస్ట్ గా రాబోతున్నారాని ప్రచారం జరుగుతోంది. అందుకు కావాల్సిన అనుమతుల కోసం మూవీ టీమ్ ఇప్పటికే చర్యలు తీసుకుందని టాక్. By Lok Prakash 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood: వావ్.. వార్నర్ భయ్యా లుక్ అదిరింది.. 'రాబిన్‌హుడ్' నుంచి పోస్టర్ వైరల్ నితిన్ లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్' క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే తాజాగా వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. By Archana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood: ఇది వేరే లెవెల్.. నితిన్ 'రాబిన్‌హుడ్' ప్రీ రిలీజ్ కి డేవిడ్ వార్నర్ నితిన్ 'రాబిన్‌హుడ్' ప్రీ రిలీజ్ వేడుకకు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మూవీ ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది. వార్నర్ ఈ సినిమాలో గెస్టుగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. By Archana 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Australia : జట్టులో నీ అవసరం ఇక ఉండదు.. ఆస్టేలియా సెలక్షన్ కమిటీ హెడ్ జార్జ్ బెయిలీ! అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఛాంపియన్ ట్రోఫీలో ఆడాలని యోచిస్తున్నట్టు ప్రకటించాడు.దీనిపై ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ హెడ్ జార్జ్ బెయిలీ తాజాగా స్పందించాడు. ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తిరిగి జట్టులోకి రావటం జరగదని వెల్లడించారు. By Durga Rao 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn