David Warner: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 'రాబిన్హుడ్' మూవీతో తెరంగేట్రం చేశారు. నేడు విడుదలైన ఈ సినిమాలో 'వార్నర్' పాత్రకు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ 'రాబిన్హుడ్' సినిమాలో నటించేందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో వార్నర్ కేవలం 3 నిమిషాల పాటే ఉన్నప్పటికీ.. భారీగానే తీసుకున్నట్లు తెలుస్తోంది.
#DavidWarner Cameo in #Robinhood
— TalkEnti (@thetalkenti) March 26, 2025
Screen time - 2 Min 50 Seconds
Remuneration - 3 Crores
For promotions - 1 crore
Total of 4 crore taken by David bhaii 💥 pic.twitter.com/MAMtCke9sH
ఎన్ని కోట్లంటే
'రాబిన్హుడ్' కోసం డేవిడ్ వార్నర్ రూ. 2.5 నుంచి 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. రెండు రోజులు మాత్రమే ఆయనకు సంబంధించిన షూటింగ్ జరిగిందట. దీని ప్రకారం.. ఒక్క రోజుకు 1.25 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు. అయితే వార్నర్ షూటింగ్ తో పాటు మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు.
latest-news | telugu-news | robinhood david warner
ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !