స్పోర్ట్స్ PAK vs NZ : బచ్చగాళ్ల ముందు కూడా చేతులెత్తేశారు.. పాకిస్తాన్ పరువు పోయిందిగా! పాకిస్తాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరిగిన రెండవ వన్డేలో 84 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓడింది. న్యూజిలాండ్ బీ టీమ్ ముందు కూడా పాక్ చేతులెత్తేయడంతో నెటిజన్లు ఆ జట్టును సోషల్ మీడియాలో వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Pakistan : పాపం ఎన్ని కష్టాలో.. పాకిస్థాన్ కు ఐసీసీ బిగ్ షాక్ ! తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో 73 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి, స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ వారికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ashwani Kumar : అరటిపండు తిని అదరగొట్టాడు..కేకేఆర్ పతనాన్ని శాసించాడు! అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అశ్వనీ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలి మ్యాచ్ కు ముందు తాను నిజంగా భయపడ్డానన్నాడు. తొలి మ్యాచ్ కావడం వల్ల ఒత్తిడితో లంచ్ చేయలేదని, కేవలం అరటి పండు తిన్నట్లుగా వెల్లడించాడు. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket ఖలీల్ కు రుతురాజ్ ఇచ్చింది ఇదే| Big Twist In CSK Ball Tampering Controversy | IPL 2025 Updates | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్ SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH vs RR : టాస్ గెలిచిన రాజస్థాన్..సన్ రైజర్స్ బ్యాటింగ్ ఐపీఎల్ లో రెండో మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. By Krishna 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sports: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..? ప్రపంచంలో వివిధ దేశాలు, భాషలు, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నప్పటికీ క్రీడల విషయంలో మాత్రం మానవులందరూ ఏకతాటి పైకి వస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ఆదరిస్తున్న క్రీడ ఏంటో తెలుసా? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KKR vs RCB : టాస్ గెలిచిన ఆర్సీబీ.. కోల్‌కతా బ్యాటింగ్! ఐపీఎల్ 18వ సీజన్ మొదలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్ లతో బరిలోకి దిగాయి. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బీసీసీఐ బిగ్ ప్లాన్.. గ్రాండ్ గా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. వచ్చే సెలబ్రిటీలు వీళ్లే! ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్‌లో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో మెగా సీజన్ ప్రారంభం కానుంది. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ నటి దిశా పటానీ, స్టా్ర్ సింగర్ శ్రేయ ఘోషల్, పంజాబీ సంచలనం కరణ్ ఆజ్లా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn