ఇంటర్నేషనల్ ICC: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా ఏకగ్రీవ ఎన్నిక ఐసీసీ ఛైర్మ్‌గా జై షా ఎన్నికయ్యారు. ఎటువంటి అపోజ్ లేకుండానే ఆయన ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా సంపాదించుకున్నారు. ఇప్పటివరకు బీసీసీఐ ఛైర్మన్‌గా ఉన్న జైషా ఇక మీదట ఐసీసీ వ్యవహారాలు చూసుకోనున్నారు. ఈయన కేంద్ర హోంమత్రి అమిత్ షా కుమారుడు. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్ పురుషుల వంతు అయిపోయింది..ఇప్పుడు మహిళల వంతు. ఐసీసీ మహిళల క్రికెట్ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఈరోజు ప్రకటించింది . యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనుంది. By Manogna alamuru 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Team India : గుడ్ బై..గబ్బర్ షాకింగ్ నిర్ణయం టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ ప్రకటించాడు. గత కొంత కాలంగా టీమిండియాలో ఆడేందుకు అవకాశం రాకపోవడంతో ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: సరికొత్తగా దులీప్ ట్రోఫీ..ఫార్మాట్‌ను మార్చిన బీసీసీఐ దులీప్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను రెండు రోజుల క్రితమే ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబర్ 5 నుంచి ఈ టోర్నీ మొదలవనుంది. ఈసారి దులీప్ ట్రోఫీ ఎప్పటిలా జోనల్ విధానంలో కాకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్లో నిర్వహించనున్నారు. By Manogna alamuru 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ..వన్డే సీరీస్ లంక కైవసం టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా..సీరీస్‌ను కూడా చేజార్చుకుంది. మూడో వన్డేలో ఇండియా 110 పరుగుల తేడాతో ఓడిపోయింది. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jeffrey Vandersay: శ్రీలంక పనిష్మెంట్ బౌలర్.. అనుకోకుండా వచ్చాడు.. టీమిండియాను చావుదెబ్బ తీశాడు! శ్రీలంక తరఫున టీమిండియాపై విధ్వంసం సృష్టించిన బౌలర్ జెఫ్రీ వాండర్సే. 34 నాలుగేళ్ల ఈ బౌలర్ తన కెరీర్ లో ఒక్కసారి కూడా 5 వికెట్లు తీయలేదు. ప్రధాన బౌలర్ గాయపడటంతో టీమ్ లోకి వచ్చిన వాండర్సే అద్భుతం చేశాడు. ఏకంగా ఆరుగురు టీమిండియా బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ చేర్చాడు. By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Srilanka: బ్యాటింగ్ ఒక్కటే కాదు.. ఇవి కూడా భారత్ ఓటమికి కారణాలే! భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి, రెండో వన్డే మ్యాచ్‌ల్లో ఫలితం తేడాగా ఉన్నా.. భారత్ ఓటమికి బ్యాట్స్ మెన్ ఒక్కరే కారణం కాదు. జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు కూడా కాదు. టీమిండియా పేలవమైన ఫీల్డింగ్.. శ్రీలంక లోయర్ ఆర్డర్ ను అదుపు చేయలేకపోవడం మరో రెండు ప్రధాన కారణాలు. By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: శ్రీలంకతో మొదటి వన్డే మ్యాచ్ టై ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rahul Dravid: 2028 ఒలింపిక్స్‌లోకి క్రికెట్ ఎంట్రీ.. పతకం కోసం సిద్ధంగా ఉన్నామన్న ద్రావిడ్! 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు రాహుల్ ద్రావిడ్ చెప్పారు. పోడియంపై నిలబడి పతకం అందుకోవాలని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. ఇప్పటికే భారత డ్రెస్సింగ్ రూమ్ లో చర్చ మొదలైందంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn