ఇంటర్నేషనల్ New Zealand PM : ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని.. ఫొటోలు వైరల్ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్‌భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటు పట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తో కలిసి ఢిల్లీ లో స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడారు. ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shreyas Iyer: నేను దేనికోసం ఎవరిని బతిమాలను.. శ్రేయస్ అయ్యర్ సంచలన కామెంట్స్! జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడంపై శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'నా ఆట గురించి ఎవరికీ ప్రత్యేకంగా సందేశం పంపాల్సిన అవసరం లేదు. నాపై నమ్మకం ఉంచుకుని బెస్ట్ క్రికెట్ ఆడడమే. హార్డ్ వర్క్ వల్లే మళ్లీ ఈ స్థాయిలో రాణిస్తున్నా' అన్నాడు. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Pakistan cricket : దివాలా తీసిన పాక్ క్రికెట్ బోర్డు.. రూ.800 కోట్లు బొక్కా! 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొత్తానికి దివాలా తీసింది. రూ.800 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం ద్వారా బిలియన్ల రూపాయలు లాభపడతామన్న పాకిస్తాన్ బోర్టుల ఆశలు గల్లంతయ్యాయి. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే! ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆ జట్టును ఓడించి రెండోసారి WPL టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో ఫైనల్లో కూడా ఓడిపోయింది. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం! పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం ఎదురైంది. హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఒక్కరు కూడా అమ్ముడుపోలేదు. డ్రాఫ్ట్‌లో మొత్తం 45 మంది పురుష ఆటగాళ్లు, 5 మంది మహిళా క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా వీరిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ నన్ను మతం మార్చుకోమన్నారు: డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో వివక్ష కారణంగా తన కెరీర్ నాశనమైందని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ మైనార్టీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మతం మార్చుకోవాలని బలవంతం పెట్టినట్లు ఇటీవల వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పాక్ ఆటగాళ్లకు బిగ్ షాక్.. 75 శాతం ఫీజుల్లో కోత విధించిన బోర్డు! పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టీ20 కప్‌లో పాల్గొనే దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా కుదించింది. ఒక్కో మ్యాచ్‌కు ఇప్పుడు రూ.3,110కు తగ్గించింది. అలాగే హోటళ్లలో బస, విమాన ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mahmudullah: 39 ఏళ్ల మహ్మదుల్లా క్రికెట్‌కు రిటైర్మెంట్ ! బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్రకటన చేశాడు. తనకు మద్దతు ఇచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్ టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ గుడ్ న్యూస్ చెప్పాడు. అతి త్వరలో రాహుల్ తండ్రి కాబోతున్నారు. అవును.. అతని భార్య అతియా శెట్టి వచ్చే నెలలో తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నారు. తన భార్య ఒడిలో సేదతీరుతూ రాహుల్ ఫొటోలు దిగారు By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn