Latest News In Telugu Rahul Gandhi: రానున్న ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే విజయం-రాహుల్ గాంధీ దేశంలో మరో మూడు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధం అుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అందరూ ఐక్యంగా కలిసి పోరాడలని పిలుపునిచ్చారు. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు. By Manogna alamuru 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం.. కేబినేట్ విస్తరణ ఎప్పుడంటే ? తెలంగాణలో జులై మొదటివారంలో కేబినేట్ విస్తరణ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లు సమాచారం. వాళ్లు వచ్చాకే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: మనకు గిదో లెక్కనా.. దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదు! పార్టీని వీడి దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా. పార్టీ కార్యకర్తలు భరోసాగా ఉండండి. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామంటూ పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు. By srinivas 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ.. ఆయన వైపే చూస్తున్న అధిష్ఠానం తెలంగాణ పీసీసీ ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రేసులో బీసీల నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కర్, ఎస్టీల నుంచి బలరాం నాయక్, సంపత్ కుమార్ ఉన్నారు .మధుయాస్కీ విషయంలో అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Sessions: 'జై సంవిధాన్' అని చెప్పకూడదా.. స్పీకర్‌పై ప్రియాంక ఆగ్రహం లోక్‌సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్ జై సంవిధాన్ అని నినాదం చేయడంతో.. దీంతో అక్కడున్న విపక్ష ఎంపీలు కూడా జై సంవిధాన్ అని నినాదం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా దీనిపై అభ్యంతరం వ్యక్తం చెప్పగా కాంగ్రెస్ అధినేత్రి ప్రియాకం గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLA: బీఆర్ఎస్కు బిగ్ షాక్... కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే TG: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sam Pitroda: శామ్ పిట్రోడాకు మరోసారి కాంగ్రెస్ కీలక పదవి.. ఇటీవల భారతీయుల చర్మ రంగుపై కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. ఆయన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవి కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆ పదవిని అప్పగించింది. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah :రాజ్యాంగ స్పూర్తిని తుంగలో తొక్కింది కాంగ్రెస్సే.. అమిత్ షా సంచలన పోస్ట్! ఒక కుటుంబాన్ని అధికారంలో కొనసాగించేందుకు ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని అనేకసార్లు అణిచివేసిందంటూ కాంగ్రెస్ పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీకి యువరాజు అని, కాంగ్రెస్ పార్టీకి కుటుంబం, అధికారం తప్పా మరేదీ ముఖ్యం కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు. By srinivas 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నికలో బిగ్గెస్ట్ ట్విస్ట్.. భారత చరిత్రలోనే తొలిసారి! లోక్ సభ స్పీకర్ ఎన్నికలో ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పీకర్ పదవి కోసం ఎన్డీయే, ఇండి కూటమి పోటీ పడనున్నాయి. దీంతో దేశ చరిత్రలోనే మొదటిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్డీయే నుంచి ఓం బిర్లా, కాంగ్రెస్ నుంచి సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn