Lockdown : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?
ఇండియాలోకి HMPV అనే వైరస్ ఎంటర్ కావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లుగా ఐసీఎంఆర్ నిర్ధారించింది. దీంతో ఇండియాలో మళ్లీ లాక్ డౌన్ పెడతారా అన్న చర్చ మొదలైంది.
కొత్త వైరస్‌పై అప్డేట్స్ కావాలి..డబ్ల్యూహెచ్‌వోకు ఆరోగ్యశాఖ విజ్ఞప్తి
చైనాలో ప్రబలుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ సాధారణంగా లేదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వోకు ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
ఐదేళ్ల క్రితం కరోనా.. ఇప్పుడు HMPV.. చైనాలో అసలేం జరుగుతోంది?
ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ కు చైనా పుట్టినల్లన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ HMPV అనే మరో వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్ సోకి ప్రజలు ఆస్పత్రులకు బారులు దీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రపంచం మళ్లీ వణికిపోతోంది.
China: శాటిలైట్ ద్వారా ప్రపంచంలో తొలి సర్జరీ..చైనా అద్భుతం
ఉపగ్రహం ఆధారంగా అల్ట్రా–రిమోట్ సర్జరీలను చేసి చరిత్ర సృష్టించింది చైనా. ప్రపంచంలోనే ఇలా ఆపరేషన్ చేసిన మొదటి దేశంగా నిలిచింది. భూమికి 36,000 కి.మీ ఎత్తులో ఉన్న Apstar-6D బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించి దీన్ని చేశారు.
China HMPV Virus: ఇండియాలోకి చైనా వైరస్ కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన
HMPV వైరస్ పై భయాందోళన చెందవద్దని డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ వెల్లడించారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
HMPV: కట్టలు తెంచుకున్న 20ఏళ్ల నాటి వైరస్.. చైనా నుంచి జపాన్‌కు.. నెక్ట్స్ ఇండియాకు?
HMPV వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడు ఈ వైరస్ చైనా నుంచి జపాన్ దేశానికి విస్తరించినట్లు తెలుస్తోంది. జపాన్ లో 7 లక్షల 18 వేల కేసులు నమోదవగా ..5 వేల ఆస్పత్రులు, క్లినిక్స్ లో HMPV వైరస్ వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
New Virus: చైనాలో మరో ప్రాణాంతక వైరస్..మళ్ళీ ముప్పు?
కొత్త ఏడాది మొదలై ఇంకా రెండు రోజులు అవలేదు. సంబరాలు ఇంకా పూర్తవ్వనేలేదు. ప్రపంచాన్ని భయపెట్టే వార్త చక్కర్లు కొడుతోంది. చైనాలో మళ్ళీ కొత్త వైరస్ విజృంభిస్తోందని...ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైనది అని భయపెడుతున్నారు.
/rtv/media/media_files/2025/01/06/FPTq2MUihofbJ4cVSix3.jpg)
/rtv/media/media_files/2025/01/03/3W1I5gMxuQZT4UmhIOW5.jpg)
/rtv/media/media_files/2025/01/04/Jvkm8aBN2JMD0BkWUyEw.jpg)
/rtv/media/media_files/2025/01/03/WsozTO5kMhttrANaGqM6.jpg)
/rtv/media/media_files/2025/01/02/6VW2UYsKwvxMRTm3l4Qv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-2.jpg)
/rtv/media/media_files/2025/01/01/iekhL9CnsHfGrH4MPxa9.jpg)