స్పోర్ట్స్ Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు! రోహిత్ శర్మ రిటైర్మెంట్పై క్లారిటీ వచ్చినా.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడతాడా? లేదా? అనే సందేహం చాలామందిలో ఉంది. అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎవరు ఆ బాధ్యతలు తీసుకుంటారనేది ప్రశ్న. దీంతో శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: ఛాంపియన్లకు ‘వైట్ జాకెట్’.. ఇంత ప్రాధాన్యత ఉందా? ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారతప్లేయర్లు వైట్‌బ్లేజర్లు ధరించడం వెనుకొక ప్రాధాన్యత ఉంది. ప్లేయర్ల గొప్పతనం, ధృడసంకల్పాన్ని తెలిపే ‘గౌరవ బ్యాడ్జ్’ లాంటిదని ICC పేర్కొంది. ట్రోఫీకోసం పడ్డకృషి, తరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింభిస్తాయని తెలిపింది. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC Champions Trophy 2025: అంబరాన్నంటిన టీమిండియా జట్టు సంబరాలు.. ఫొటోలు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. ట్రోఫీలో టీమిండియా జట్టు సంబరాలు చేసుకుంటుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీతో ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: టీమిండియా ఫ్యాన్స్‌పై రాళ్ల దాడి.. అర్థరాత్రి అల్లర్లు టీమిండియా విజయాన్ని ర్యాలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న వారిపై మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. మౌలో ప్రాంతంలోని జామా మాసీద్ సమీపంలో అల్లర్లు చెలరేగి 2 దుకాణాలు, 2 వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ PM Modi: ఇది అసాధారణ మ్యాచ్..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు! టీమ్ ఇండియా విజయం పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్ ..అపూర్వ విజయం అంటూ పేర్కొన్నారు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ 🔴 Champions Trophy 2025- India vs New Zealand LIVE: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం. దుబాయ్ వేదికగా IND - NZ జట్ల మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. By Nikhil 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Kohli: ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ! ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత కోహ్లీ మాట్లాడాడు.ఇది అద్భుత విజయం.ఈ విజయంలో జట్టు సమిష్టి కృషి ఉంది.యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. వారితో కలిసి ఆడడం చాలా బాగుంది. వారు జట్టును సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket గెలుపుపై మనదే | Indian Fans Reaction On Final Match | ICC Champions Trophy 2025 | RTV By RTV 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: ఇది మన సత్తా.. టీమ్ ఇండియాపై ప్రముఖుల ప్రశంసలు! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి భారత్ సత్తాను చాటి చెప్పిందన్నారు. ఆటగాళ్లందరికీ అభినందనలు తెలిపారు. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn