Nirmala Sitharaman: బడ్జెట్‌పై తొలిసారిగా స్పందించిన నిర్మలా సీతారామన్
కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభించిందని నిర్మలా సీతారామన్ అన్నారు.