ఇంటర్నేషనల్ Britan: ఇక నుంచి వారానికి 4 రోజులే పని..ఆ కంపెనీల తుది నిర్ణయం! యూకేకు చెందిన కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు పని దినాలను అమలు చేస్తున్నాయి.పేరొందిన పలు ఛారిటీలు,మార్కెటింగ్,టెక్నాలజీ సంస్థలు సహా 200 కంపెనీలు ఈ విధానంలో ఉన్నట్లు సమాచారం. By Bhavana 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రష్యా చేతిలో బ్రిటన్ ఖతం..! రంగంలోకి సతాన్ - 2 | Russia | Britain | RTV By RTV 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించండి.. బ్రిటన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీని అప్పగించాలని ప్రధాని మోదీ.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను కోరారు. బ్రెజిల్లో జీ20 దేశాల సదస్సుకు వెళ్లిన ఆయన ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధానికి ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బ్రిటిన్ లో కబడ్డీ రగడ..7గురు భారతీయులు అరెస్ట్ ! బ్రిటన్‌లో జరిగిన ఓ కబడ్డీ టోర్నమెంట్ మ్యాచ్‌లో తలెత్తిన వివాద ఘటనలో ఏడుగురు భారతీయ సంతతికి చెందిన యువకులు అరెస్ట్ అయ్యారు.ఈస్ట్ మిడ్లాండ్స్లోని డెర్బీ నగరంలో బ్రిటీష్ కబడ్డీ ఫెడరేషన్ నిర్వహించే టోర్నమెంట్ లో ఇరు జట్లు ఆయుధాలతో దాడి చేసుకోవటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Britain: బ్రిటన్‌లో చెలరేగిన హింస.. 100 మందికి పైగా అరెస్టు బ్రిటన్‌లో వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపు పిలుపునివ్వడంతో ఘర్షణలు చెలరేగాయి. హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్పూల్, స్టోక్ ఆన్ ట్రెంట్ తదితర ప్రాంతంలో వలసదారులుండే హోటళ్లపై దాడులు జరిగాయి. 100 మందికి పైగా నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Keir Starmer : యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. ఆమోదించిన బ్రిటన్ రాజు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించిన అనంతరం ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్ - 3 ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కింగ్ ఛార్లెస్ -3.. ప్రధానిగా స్టార్మర్ నియామకాన్ని ఆమోదించారు. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారత్ తో విదేశాంగ చర్చలకు ఆసక్తి చూపుతున్నబ్రిటన్? బ్రిటన్ లో ఏర్పడిన నూతన ప్రభుత్వం లేబర్ పార్టీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను భారత్‌తో కొత్త భాగస్వామ్యాన్నికోరుకుంటున్నట్లు ఇప్పటికే తెలిపింది. భద్రత, విద్య, సాంకేతికత రంగాలలో సహకారాన్నిపెంపొందించుకోవాలని కూడా నూతన ప్రధాని కైర్ స్టార్మర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By Durga Rao 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK Election Results : బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. ఓటమిని అంగీకరించిన సునాక్ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీ 14 ఏళ్ల తర్వాత ఓటమిని చవిచూసింది. లేబర్ పార్టీకి 412 స్థానాల్లో గెలవగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది.ఫలితాల అనంతరం ప్రధాని రిషి సునాక్ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలో ఆసక్తికరమైన గ్రామం! ప్రపంచంలో మనకు తెలియని అనేక ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా తెలుస్తాయి. బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి పదవీ విరమణ పొందిన వ్యక్తులు తమకంటూ ఒక ప్రత్యేకమైన గ్రామాన్ని సృష్టించి, అందులో సంతోషంగా జీవిస్తున్నారు. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn