క్రైం UK: భార్యను చంపి మృతదేహాన్ని..224ముక్కలుగా నరికి..బ్లాస్టిక్ బ్యాగులో కుక్కి..! ఓ వ్యక్తి తన భార్యను అతికిరాతకంగా చంపాడు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని 224 ముక్కలుగా నరికాడు. ప్లాస్టిక్ బ్యాగులో కుక్కి కొన్ని రోజులు దాచాడు. ఆ తర్వాత స్నేహితుడికి డబ్బులు ఇచ్చి ఆ బ్యాగును నదిలో పడేయమని చెప్పాడు. ఈ దారుణ ఘటన బ్రిటన్ లోని లింకన్ నగరంలో జరిగింది. By Bhoomi 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK : యూకేలో తిప్పలు పడుతున్న ఇండియన్ స్టూడెంట్స్.. కారణం ఏంటంటే! బ్రిటన్ దేశాన్ని ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెడుతుంది. గతేడాది ఆ దేశ జీడీపీ 0.3 శాతానికి క్షీణించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడటం జరుగుతుంది. ఇదే భవిష్యత్తులో కూడా జరిగితే మాత్రం అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుస్తుంది. By Bhavana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kate Middleton : అవును అది ఎడిట్ చేసిన ఫొటోనే.. తప్పు ఒప్పుకున్న రాజ కుటుంబం! బ్రిటన్ రాజకుటుంబం ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ చిత్రంఒరిజినల్ ఫొటో కాదు..ఎడిట్ చేసిన ఫొటో అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.దీంతో బ్రిటన్ రాజకుటుంబం ఆ ఫొటో ఎడిట్ చేసిందే అని అంగీకరించింది. దీని గురించి క్షమాపణలు కోరింది. By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Britain: లవర్ లేదు, భార్య లేదు.. అయినా 180 మంది పిల్లలకు తండ్రి! ఎలాగంటే? 52, 200కు పైగా మహిళలతో సంబంధాలు, 180 మంది పిల్లలకు తండ్రి.. అయినా ప్రేమికుల రోజు ప్రియురాలి ప్రేమను ఆస్వాదించే అదృష్టం దక్కలేదంటున్నాడు బ్రిటన్‌కు చెందిన జో. 14ఏళ్లుగా స్పెర్మ్ దానం చేస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన జో ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By srinivas 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Britain King : బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్.. ప్యాలెస్ ప్రకటన బకింగ్ హామ్ ప్యాలెస్ ఒక కీలక ప్రకటన చేసింది. దాని ప్రకారం బ్రిటన్ రాజు చార్లెస్-3 క్యాన్సర్‌లో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Gudivada Amarnath: ఆంధ్రాలో కాదు.. అమెరికాలో నిరసన తెలిపినా శిక్ష తప్పదు.! చంద్రబాబుపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా అమెరికాలో, బ్రిటన్‌లో ఆందోళనలు చేసినా బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Princess Diana: యువరాణి డయానా ధరించిన స్వెటర్..ఎన్నికోట్లకు అమ్ముడుపోయిందో తెలుస్తే షాక్ అవుతారు..!! బ్రిటన్ దివంగత యువరాణి డయానా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుగాంచింది, అందుకే ఆమెకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ కలెక్టర్లలో బాగా నచ్చాయి. 42ఏళ్ల క్రితం ఇదే రోజు ధరించిన డయానా రెడ్ స్వెటర్ రూ.9 కోట్లకు అమ్ముడుపోయింది. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn