నేషనల్ Anand Mahindra: భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు! టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పలువురు నెటిజన్లు ఈ విషయం గురించి ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. దానికి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఆయన ఏం అన్నారో ఈ కథనంలో... By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CEC: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..! కేంద్ర ఎన్నికల ప్రధాన నూతన కమిషనర్ గా జ్ఙానేశ్ కుమార్ నియమితులయ్యారు.ఎన్నికల కమిషనర్ల నియామకం పై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఙానేశ్ కుమార్ నిలిచారు.జ్ఙానేశ్ కుమార్...2029 జనవరి 26 వరకు ఈ పదవిలో ఉంటారు. By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bharat: భారత్ కు యుద్ధ విమానాలు: ట్రంప్! ఢిల్లీకి అధునాతన ఎఫ్ 31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను, ఎఫ్ 35 స్టెల్తా ఫైటర్ జెట్లను కూడా విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. By Bhavana 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pak-Bharat: పాక్ కవ్వింపులకు భారత్ చెక్..శత్రు సైన్యానికి భారీ నష్టం! పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది.దీంతో అప్రమత్తమైన భారత బలగాలు శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాయి. By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: అక్రమ వలసదారులతో భారత్ కు పయనమైన అమెరికా విమానం! అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆ దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయల్దేరింది. By Bhavana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్-చైనా కీలక ఒప్పందం.. సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణ తూర్పు లడఖ్ సెక్టార్‌లోని డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయని భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. బ్రిక్స్ సదస్సులో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఈ ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bharat: ఇండియా-కెనడా యుద్ధం.. మధ్యలో బిష్ణోయ్.. వివాదానికి కారణమేంటి? కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులను టార్గెట్ చేయడానికి భారత్ ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తోందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. తాజాగా ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్టే అర్థమవుతోంది. By Bhavana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భారత్ - చైనా యుద్ధంతో టాటా ప్రేమకు బ్రేక్ | Legendary industrialist Ratan Tata passed away | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: వాట్సాప్ ఇండియాకు గుడ్ బై చెప్పనుందా?: పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కీలక ప్రకటన! వాట్సాప్ గానీ, వాట్సాప్ మాతృ సంస్థ మెటా గానీ భారత్ నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. అలాంటి ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వానికి వాట్సాప్ యాజమాన్యం ఇప్పటివరకూ తెలియజేయలేదని స్పష్టం చేశారు. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn