క్రైం భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా..పేలిన బాంబు! గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాను క్షేమంగానే ఉన్నానని కేరళలో ఉన్న తన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆమె తన భర్తకు వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా బాంబు పేలిన భారీ శబ్ధంతో కాల్ కట్ అయ్యింది By Bhavana 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google :గూగుల్ నుంచి కిరాక్ మొబైల్ వచ్చింది మావా.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు ప్రముఖ గూగుల్ (Google) సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఫ్లాగ్ షిప్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 8(Google pixel 8), పిక్సెల్ 8 ప్రో (Pixel 8 pro) భారత్ మార్కెట్లోకి వచ్చేశాయి. By Bhavana 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asia games:ఆసియా క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం చైనాలో జరుగుతున్న ఏషియా గేమ్స్ 2023లో భారత్ కు మొదటి స్వర్ణం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bharat-Canada: భారత్ -కెనడా వివాదం..వాటిపై భారీ ఎఫెక్ట్ చూపనుందా? దీంతో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా ఇరుకున పడ్డాయి. వచ్చే నెలలో రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్ కూడా వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య శాఖ మంత్రి తెలిపారు. ఎటువంటి కారణాలు తెలియజేయకుండానే ఈ చర్చల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. By Bhavana 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కెనడా ప్రభుత్వ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్..కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రం..!! ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య అంశంపై కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. తీవ్రవాద శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ ను కెనడాలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అయితే దీంట్లో భారత్ ప్రమేయం ఉందని కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని ప్రకటించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఏ పేరైనా పర్వాలేదు...ఇండియా పేరు మార్పు మీద రాహుల్ గాంధీ కామెంట్స్ ఇండియా, భారత్ ఏ పేరైనా పర్వాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఓ యూనివర్శిటీ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Bharat: ఇష్టం లేకపోతే దేశం విడిచివెళ్ళిపోండి, భారత్ పేరు మార్పు మీద బీజెపీ నేత కీలక వ్యాఖ్య ఇండియా పేరును భారత్ గా మార్చడం ఇష్టం లేకపోతే దేశం వదిలివెళ్ళిపోండి అంటున్నారు బీజెపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్. బెంగాల్ లో తాము అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న విదేశీయుల విగ్రహాలను వెంటనే తొలిగిస్తామని చెప్పారు. ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో దిలీప్ ఈ వ్యాఖ్యలను చేశారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ G20 Summit: జీ 20 సదస్సులో మోడీ ముందు 'భారత్' నేమ్ ప్లేట్! ప్రధాని మోడీ కూర్చుని ఉన్న సీటు ముందు ''భారత్'' అనే నేమ్ ప్లేట్ కనిపించింది. ఈ అంశం గురించి ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. By Bhavana 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: వేప పుల్లతో 'ఇండియా-భారత్' వ్యత్యాసాన్ని వివరించిన లాలూ ప్రసాద్.. వైరల్ అవుతున్న అలనాటి వీడియో.. అధికారిక G20 సమ్మిట్ ఇన్విటేషన్ కార్డ్స్పై 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పదాన్ని ఉపయోగించడంపై దేశ వ్యాప్తంగా పెను దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం మధ్య బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించిన పాత వీడియో ఓకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Shiva.K 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn