సినిమా Betting Apps Anvesh: యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం! నెక్స్ట్ బెట్టింగ్ కింగ్ అంటూ యూట్యూబర్ అన్వేష్ మరో పోస్టు పెట్టాడు. వీఆర్ రాజాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అతడు మూడేళ్లుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ మండిపాడ్డాడు. లక్షల సంపాదన వస్తున్నా గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. By Seetha Ram 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Betting App Case: బాలకృష్ణ షోతో నా జీవితం నాశనం.. రూ.80 లక్షలు పోగొట్టుకున్నా.. నెల్లూరు బాధితుడి సంచలన ఇంటర్వ్యూ! ఆన్లైన్ గేమ్‌లో రూ.80లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తెలిపాడు. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో చూసి ‘ఫన్ 88’ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. మొదట నెలన్నరలో రూ.3లక్షలు వచ్చాయి. అలా ఆడుతూ రూ.80లక్షలు అప్పు అయిపోయాను అని పేర్కొన్నాడు. By Seetha Ram 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Harsha sai: బెట్టింగ్ యాప్స్ కేసు.. హర్షసాయి ఆడియో లీక్- ఇమ్రాన్, అన్వేష్ పై సంచలన వ్యాఖ్యలు! హర్షసాయిపై బెట్టింగ్ యాప్ కేసు నమోదు అయిన నేపథ్యంలో అతడు ఆర్టీవీ ప్రతినిధితో మాట్లాడిన ఒక ఆడియో వైరల్ గా మారింది. తాను గూగుల్ యాడ్ సర్టిఫికేట్ తోనే యాడ్స్ ప్రమోట్ చేసినట్లు తెలిపాడు. అదే సమయంలో ఇమ్రాన్, అన్వేష్ పేర్లను కూడా బయటకు లాగాడు. By Seetha Ram 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app విష్ణుప్రియను 11 గంటలు విచారించిన పోలీసులు.. | Vishnu Priya Revealed Shocking Facts | RTV By RTV Shorts 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pareshan Boys Imran: అంతా అన్వేషే చేశాడు.. బోరున ఏడ్చేసిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్! బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. యూట్యూబర్ అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు. అన్వేష్ సోషల్ మీడియాలో లక్షల మంది ముందు తన తల్లిని దూషించాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rana Daggubati: దిగొచ్చిన రానా.. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను- కానీ! బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంపై రానా దగ్గుబాటి పీఆర్ టీం స్పందించింది. ‘నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు మాత్రమే రానా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అది 2017తో ముగిసింది. చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమెదం తెలిపారు’ అని ఓ నోట్ రిలీజ్ చేసింది. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prakash Raj: నేను చేసింది తప్పే.. బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన వీడియో! బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాశ్ రాజ్ స్పందించాడు. ‘నేను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతుందని తెలిసింది. నేను యాడ్ చేసిన మాట నిజం. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నాను. ఇప్పుడు వాటిని ఆపేశాను. ఆ యాడ్‌పై పోలీసులకు వివరణ ఇస్తాను’ అని అన్నాడు. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. సెలబ్రిటీలపై ఫిల్మ్‌ఛాంబర్ షాకింగ్ రియాక్షన్.. బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్‌ఛాంబర్ స్పందించింది. సెలబ్రిటీలు తమ హోదాను కాపాడుకోవాలే తప్ప.. ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టకూడదని తెలిపింది. ఫిల్మ్‌ఛాంబర్, ‘మా’ నుంచి లేఖ రాయాలని నిర్ణయించాం అని పేర్కొంది. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pareshan Boys Imran: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్! బెట్టింగ్ యాప్ కేసులో చిక్కుకున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా అతడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Seetha Ram 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn