Society మామ వద్దు రా.. ! | Medchal Betting App Victims Somesh Emotional Last Call To Friend | RTV By RTV 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Betting App Case: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసులో కొత్త మలుపు..! సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు ఈ కేసులో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల్ని కూడా నిందితులుగా చేర్చారు. 19 యాప్స్ పేర్లను నిందితుల జాబితాలో జతచేశారు. ప్రస్తుతం పోలీసులు యాప్‌ల నిర్వాహకులను వెతుకుతున్నారు. By Seetha Ram 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Naa Anveshana On VR Raja | VR రాజా ఎంత దొంగ నా** అంటే | Betting App Controversy | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు! బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి బిగ్ షాక్ తగిలింది. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వాళ్లు ఎంతటి వారైనా వదలొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: భయ్యా సన్నీ యాదవ్‌కు బిగ్ షాక్.. లుక్ ఔట్ నోటీసులు జారీ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో భయ్యా సన్నీయాదవ్‌పై ఇప్పటికే నూతనకల్ పీఎస్‌లో కేసునమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి బిగ్‌షాక్ తగిలింది. సన్నీయాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే అతడిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Online Betting: మధురానగర్‌లో ఆన్లైన్ బెట్టింగ్..ముఠా అరెస్ట్ ఒకవైపు బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసి యువత జీవితం నాశనం చేస్తున్న సెలబ్రిటీల పైన పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. అయినప్పటికీ కేటుగాళ్లు ఆన్లైన్ బెట్టింగ్ ఆపడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Betting App Case: బాలకృష్ణ షోతో నా జీవితం నాశనం.. రూ.80 లక్షలు పోగొట్టుకున్నా.. నెల్లూరు బాధితుడి సంచలన ఇంటర్వ్యూ! ఆన్లైన్ గేమ్‌లో రూ.80లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తెలిపాడు. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో చూసి ‘ఫన్ 88’ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. మొదట నెలన్నరలో రూ.3లక్షలు వచ్చాయి. అలా ఆడుతూ రూ.80లక్షలు అప్పు అయిపోయాను అని పేర్కొన్నాడు. By Seetha Ram 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Harsha sai: బెట్టింగ్ యాప్స్ కేసు.. హర్షసాయి ఆడియో లీక్- ఇమ్రాన్, అన్వేష్ పై సంచలన వ్యాఖ్యలు! హర్షసాయిపై బెట్టింగ్ యాప్ కేసు నమోదు అయిన నేపథ్యంలో అతడు ఆర్టీవీ ప్రతినిధితో మాట్లాడిన ఒక ఆడియో వైరల్ గా మారింది. తాను గూగుల్ యాడ్ సర్టిఫికేట్ తోనే యాడ్స్ ప్రమోట్ చేసినట్లు తెలిపాడు. అదే సమయంలో ఇమ్రాన్, అన్వేష్ పేర్లను కూడా బయటకు లాగాడు. By Seetha Ram 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app విష్ణుప్రియను 11 గంటలు విచారించిన పోలీసులు.. | Vishnu Priya Revealed Shocking Facts | RTV By RTV Shorts 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn