సినిమా Tamanna : హేమ చేసే చీకటి దందా ఇదే.. అందమైన ఆర్టిస్టులతో కోట్ల వ్యాపారం: తమన్నా సంచలన ఆరోపణలు రేవ్ పార్టీ వ్యవహారంపై స్పందించిన బిగ్ బాస్ తమన్నా సింహాద్రి హేమపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆమె చేసేవన్నీ ఇలాంటి పనులే అని చెబుతూ ఓ వీడియోలో హేమ బండారం అంతా బయటపెట్టింది. దానికోసం ఇక్కడ క్లిక్ చేయండి. By Anil Kumar 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anchor Shyamala : రేవ్ పార్టీ వివాదంలో యాంకర్ శ్యామల... క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్! రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వస్తున్న ఆరోపణలపై యాంకర్ శ్యామల క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదని, నాపై తప్పుడు ప్రచారం చేసిన ఛానల్‌పై పరువు నష్టం దావా వేశానని ఒక పార్టీకి మద్దతు తెలిపినందుకే నాపై అసత్యప్రచారం చేసారని పేర్కొంది. By Anil Kumar 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rave Party : అది రేవ్‌పార్టీ కాదు.. నటి ఆషీరాయ్ సరికొత్త ట్విస్ట్.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై టాలీవుడ్లో నటి ఆషీరాయ్ సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. అది రేవ్ పార్టీ కాదని.. బర్త్ డే పార్టీ అంటూ పేర్కొన్నారు. అయితే లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదని తెలిపారు. వాసు అన్నయ్య పిలిస్తే వెళ్లానని.. అది బర్త్ డే పార్టీ అనుకుని వెళ్లానన్నారు. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NIA : రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. పలు ప్రాంతాల్లో NIA సోదాలు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తులో NIA దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్టైన ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబ్ పేలిన విషయం తెలిసిందే. By V.J Reddy 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rave Party : బెంగళూరు రేవ్ పార్టీపై సీపీ ప్రెస్‌మీట్ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానంద ప్రెస్‌మీట్ లో తెలిపారు. ఈ రేవ్ పార్టీకి వాసు, అరుణ్, సిద్దిఖీ, రణధీర్, రాజ్ అనే ఐదుగురే డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు సీపీ తెలిపారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు సినీ నటులు కూడా దొరికినట్లు సీపీ వివరించారు. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు Rave party: రేవ్ పార్టీలో సంచలన విషయాలు.. టాలీవుడ్ హీరో, ఏపీ మంత్రి సన్నిహితులు? బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ తెలుగు హీరో తోపాటు ఎమ్మెల్యే కాకాణి స్టిక్కర్ కారు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో నటి హేమ ఉన్నట్టు ప్రచారం జరుగగా ఆమె దానిని ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టు వీడియో రిలీజ్ చేశారు. By Jyoshna Sappogula 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bangalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్.. నటి హేమ కూడా..? బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.హైదరాబాద్ కు చెందిన వాసు బర్త్ డే పార్టీ పేరుతో ఈ రేవ్ పార్టీ జరుగుతున్నట్టు..ఇక్కడ భారీగా డ్రగ్స్ దొరికినట్టు పోలీసులు అంటున్నారు. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి వర్షాలు బెంగళూరు వాసులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు బెంగళూరు నగరానికి యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మే 16 నుంచి 21 వరకు వర్షాలు ఉంటాయని తెలిపింది. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka : బెంగళూరుకు ఎల్లో అలెర్ట్..వారం రోజులపాటూ భారీ వర్షాలు బెంగళూరును వారం రోజుల పాటూ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి అంటోంది భారత వాతావరణశాఖ. బలమైన గాలులు, విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn