Latest News In Telugu Elections : ఓటేయండి.. హాయిగా కావాల్సినంత తినండి, తాగండి లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మీరు కూడా ఓటేయడానికి వెళుతున్నారా..అయితే ఈ వార్త మీకోసమే. ఓటేసిట్లు ఇంక్ మార్క్ చూపించండి..కావాల్సినంత తిని, తాగండి అంటున్నాయి రెస్టారెంట్లు. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu : బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న సూపర్ స్టార్! సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి ఇదే ఏఎంబీ పేరుతో బెంగళూరులో మల్టీప్లెక్స్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు. దీని గురించి ఈ మేరకు ఏషియన్ సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. By Bhavana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bangalore Traffic : బెంగళూరులో నివాసం ఉండే వారికి అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు బెంగళూరులో శ్రీ ధర్మరాయస్వామి కరగ మహోత్సవాల నేపథ్యంలో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ దారి మళ్లించారు. పలు మార్గాల్లో రాకపోకలు నిషేధించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. By Nikhil 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం NAI : బెంగళూరు పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఎన్ ఐఎ! బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు కేసులో కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారితో సహా ఇద్దరి వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అంతకముందు ప్రధాన నిందితుడిని పట్టిస్తే 10లక్షలు రివార్డ్ ను ఇస్తామని కేంద్రం ప్రకటించింది. By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : ఎన్ఐఏ అదుపులో రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన నిందితుడు! దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేలుడు కేసుకి సంబంధించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. కేఫ్ ప్రాంగణంలో బాంబు పెట్టిన షాజిబ్ హుస్సెన్ కీలక పాత్ర వ్యవహరించాడు. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangalore: థ్రిల్ కోసం డ్రగ్స్ తీసుకున్న యువతి.. చివరికి ఏమైందో తెలిస్తే షాక్! స్నేహితుడి సలహాతో థ్రిల్ కోసం డ్రగ్స్ తీసుకున్న ఓ 18ఏళ్ల యువతి చనిపోయింది. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో అపస్మారక స్థితిలోకి చేరుకోగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే కన్నుమూసింది. ఈ భయంకరమైన ఘటన లఖ్‌నవూలోని తివారీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. By srinivas 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Fraud: ఓ మహిళను వీడియో కాల్ లో వివస్త్రను చేసిన సైబర్ దుండగులు! By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Water Crisis : ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. హైదరాబాద్ కూడా ఆ లిస్ట్ లో ! రాబోయే కాలంలో ఒక్క బెంగళూరులో మాత్రమే కాకుండా.. హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా మరో 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నట్లు సమాచారం. 2019లోనే నీతి ఆయోగ్ 2030 నాటికి భారత జనాభాలో కనీసం 40 శాతం మందికి తాగునీరు దొరకదని వివరించింది. By Bhavana 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: బెంగళూరులోని ఓ స్కూల్ సమీపంలో పేలుడు పదార్థాలు..! బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు మరింత అప్రమత్తమైయ్యారు. తాజాగా, నగరంలోని బెల్లందూరు స్కూల్ సమీపంలో పాడుబడిన ట్రాక్టర్ లో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn