Latest News In Telugu National : దేశంలో 17చోట్ల ఎన్ఐఏ సోదాలు దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ 17 చోట్ల సోదాలు నిర్వహించింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో సహా మరో ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి తీవ్రవాదులు పరారయిన కేసులో భాగంగా ఇప్పుడు ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. By Manogna alamuru 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rameshwaram Cafe Blast Updates: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. బాంబు పెట్టిన వ్యక్తి అరెస్ట్? బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబును అమర్చిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. హోటల్‌తోపాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి బాంబు పెట్టినట్లు స్పష్టంగా తేలింది. అతడి ముఖకవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: సినిమా చాన్స్ ఇప్పిస్తానని వాడుకున్నాడు.. సీక్రెట్ గా శృంగార వీడియోలు తీశాడు సినిమా పిచ్చితో ఓ యువతి దారుణంగా మోసపోయింది. సంతోశ్ అనే వ్యక్తి హీరోయిన్ గా అవకాశం ఇప్పిస్తానని శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు తీసినట్లు తెలిపింది. బెంగళూర్ లో నిందితుడిపై కేసు నమోదైంది. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Driverless Metro : ఇక నుంచి డ్రైవర్ లేకుండానే మెట్రో పరుగులు! బెంగళూరు సిటీ మెట్రో రైల్వే స్టేషన్‌ను తదుపరి దశకు తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో డ్రైవర్లు లేకుండా నడిచే మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం మెట్రో రైలు కోచ్‌ల తయారీకి చైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. By Bhavana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Yogi Kadsur: సైకిల్ గురు ఇకలేరు.. గుండెపోటు వార్తవిని ఖంగుతిన్న డాక్టర్లు సైకిల్ గురు, సైకిల్ యోగి, సెంచరీ సైకలిస్ట్, ఫిట్ నెస్ ట్రైనర్ అనీల్ కద్సూర్ ఇకలేరు. బెంగళూరుకు చెందిన ఆయన 45 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. సైకిలింగ్ లో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఆయన మరణం వైద్యులను విస్మయానికి గురిచేస్తోంది. By srinivas 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Narendra Modi : రూ. 1600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బోయింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ! బెంగళూరులో బోయింగ్ కేంద్రాన్ని శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. అమెరికా వెలుపల అతి పెద్ద కేంద్రం ఇదే అని తెలిపారు. దీనివల్ల విమానయాన రంగంలో యువతులు మరింత దూసుకుపోయే అవకాశాలున్నట్లు తెలుస్తుంది By Bhavana 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: రామ భక్తులకు గుడ్ న్యూస్...ఈ దక్షిణాది నగరాల నుంచి అయోధ్యకు విమానాలు..!! అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ఇండిగో విమానం రేపటి నుంచి ( జనవరి 15) నుంచి ముంబై-అయోధ్య మధ్య రాకపోకలను ప్రారంభించనుంది. స్పైస్ జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు, వారణాసి నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్స్ ను ప్రారంభించనుంది. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Suchana Seth: తండ్రి పోలికలతో కొడుకు.. ఆ కోపంతో చిన్నారిని హింసించి చంపిన సీఈవో! తన నాలుగేళ్ల కుమారుడును 'ది మైండ్‌ఫుల్ AI ల్యాబ్' CEO సుచనా సేథ్ హత్య చేసిన విషయం తెలిసిందే. కొడుకు అచ్చం తండ్రి పోలికలతోనే ఉండడం సుచనాకు ఇష్టం లేదట. భర్తపై ఉన్న ద్వేషాన్ని నిత్యం కొడుకుపై సుచనా చూపించేదని సమాచారం. By Trinath 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crime News: 7 రోజులు.. రెండు హై ఫ్రొఫైల్ హత్యలు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు! వారం వ్యవధిలో.. దేశంలో రెండు హైప్రొఫైల్ హత్య కేసులు నమోదయ్యాయి. జనవరి 3న గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో మాజీ మోడల్ దివ్య పహుజ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవగా.. తాజాగా సుచనా సేథ్ తన కుమారుడిని చంపేశారు. ఈ రెండు కేసులను పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు. By Trinath 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn