బిజినెస్ RBI New Rule: ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునేవారికి బిగ్ షాక్! డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం వాడే వారికి షాక్. తర్వలో ఏటీఎం సర్వీస్ ఛార్జీలను పెంచాలని ఆర్బీఐ ఆలోచిస్తోంది. 5 ఫ్రీ విత్‌డ్రాల తర్వాత చేసే నగదు ఉపసంహరణకు ఈ ఛార్జీలు వర్తించనున్నాయి. ఛార్జీలు పెంచాలని NPCI సిఫార్సు చేసింది. By K Mohan 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Robbery: ATM వాహనంపై కాల్పులు.. భారీ నగదుతో దుండగులు పరార్! కర్ణాటక బీదర్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ATMలో డబ్బులు వేసే వాహనంపై కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రూ.93 లక్షల నగదు బాక్సులతో పారిపోయిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business Ideas: ఇలా ఎప్పుడైనా ఆలోచించారా..? నెలకు రూ.70 వేలు పక్కా కేవలం ₹5 లక్షల పెట్టుబడితో SBI ATM వ్యాపారం చేయొచ్చు. నెలకు ₹50,000 నుండి ₹70,000 వరకు ఆదాయం సంపాదించవచ్చు. ఈ వ్యాపారం SBI బ్యాంక్ మద్దతుతో, తక్కువ రిస్క్‌తో సులభంగా ఉంటుంది. By Lok Prakash 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు? తల్లికి బంగారం కొనిచ్చేందుకు కొడుకు ఏటీఎంనే కొల్లగొట్టాడు. కర్ణాటక బెల్గాంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పనిచేస్తున్న కృష్ణ ఏటీఎంలో రూ.8.65 లక్షలు దోచేశాడు. ఆ డబ్బులతో 20 గ్రాముల బంగారు గొలుసు తల్లికి కొనిచ్చాడు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. By Kusuma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cash Transactions: యూపీఐ ఉన్నా.. క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గలేదు ఒకపక్క క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంటే.. మరో పక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవడం 10.37 శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆ లెక్కలు పూర్తిగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn