POK : ఈ నలుగురిని పట్టిస్తే కోటి రూపాయిలు.. పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన!
POKలో గత వారం నిషేధించబడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి చెందిన నలుగురు ముఖ్య నాయకులను పట్టుకోవడానికి అక్కడి ప్రభుత్వం కోటి పాకిస్తానీ రూపాయల భారీ బహుమతిని ప్రకటించింది.
POKలో గత వారం నిషేధించబడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి చెందిన నలుగురు ముఖ్య నాయకులను పట్టుకోవడానికి అక్కడి ప్రభుత్వం కోటి పాకిస్తానీ రూపాయల భారీ బహుమతిని ప్రకటించింది.
హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2013 నుంచి 2018 వరకు హౌసింగ్ బోర్డులో పనిచేసిన కాలంలో రాము నాయక్ భారీగా భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఒడిశా రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. కంధమాల్ జిల్లా బలిగూడ ఐటీడీఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైకుంఠ నాథ్ బెహెరాను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు
టీచింగ్ హాస్పిటల్ మార్చురీలో పనిచేసే ఒక అటెండెంట్, పోస్ట్‌మార్టం కోసం వచ్చే చనిపోయిన మహిళల శవాల బట్టలు తొలగించి, తన మొబైల్ ఫోన్‌తో నగ్నంగా ఫోటోలు తీస్తూ దొరికిపోయాడు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాక్ ప్రభుత్వ నిరంకుశ పోకడలు, సైనిక అణచివేత పతాక స్థాయికి చేరాయి. అక్కడ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న పౌర హక్కుల సంస్థ 'జమ్మూ-కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (JKJAAC)పై షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిషేధం విధించింది.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై ట్రంప్ యంత్రాంగం నిఘా తీవ్రం చేసింది. ఆపరేషన్ చెక్‌మేట్ లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో మొత్తం 52 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో రోడ్లపై భారీ కమర్షియల్ ట్రక్కులు నడిపే 30 మంది భారతీయులున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డాఫాబెట్ ద్వారా దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర ముఠాను తెలంగాణ CID అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు శనివారం ఉదయాన్నే అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులోనే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.
భోపాల్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో ఒక పెద్ద మలుపు చోటుచేసుకుంది. రిటైర్డ్ మహిళా జడ్జి గిరిబాల సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. భోపాల్‌లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.