నేషనల్ Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయకముందే.. సంచలన నిర్ణయం ఢిల్లీ CMగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన శీష్మహల్లో ఉండబోనని ఆమె తేల్చి చెప్పింది. శీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు. బంగ్లా నిర్మాణంలో అవినీతి జరిగిందని దానికి శీష్ మహల్ అని పేరు పెట్టింది BJP. By K Mohan 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోదీ గారూ ఇట్స్ షేమ్.. ఒక్కరికి కూడా దమ్ము లేదా.. అతిషి సంచలన కామెంట్స్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా బీజేపీ ఇంకా సీఎం అభ్యర్ధిని ఖరారు చేయకపోవడంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 మంది ఎమ్మెల్యేలలో ప్రభుత్వాన్ని నడిపించే దమ్ము ఒక్కరికి కూడా లేదా అని ఆమె ప్రశ్నించారు. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mamata Banerjee : బొక్క బోర్లా పడుతుందా.. కేజ్రీవాల్ చేసిన తప్పే చేస్తానంటున్న మమతా బెనర్జీ! బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారంలోకి వచ్చింది. మూడుసార్లు హ్యాట్రిక్ సాధించింది. అయితే నాలుగో సారి గెలుస్తామని మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ చేసిన తప్పే మమతా బెనర్జీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. By Krishna 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఏక్నాథ్ షిండేగా మారనున్న సీఎం భగవంత్ మాన్! ముఖ్యమంత్రి భగవంత్ మాన్ త్వరలో మహారాష్ట్రకు చెందిన ఏక్నాథ్ షిండే మార్గాన్ని అనుసరించవచ్చని పంజాబ్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా ఆరోపించారు. 30 మందికి పైగా ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారన్నారు. By Krishna 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi BJP CM: ఢిల్లీ సీఎంగా పర్వేశ్ వర్మ.. అమిత్ షాతో కీలక భేటీ! మాజీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ ఇక్కడి నుండి 3 వేల 182 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు ఆయన బీజేపీ సీఎం రేసులో ఉన్నారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Election Results : ఓటమి అంచుల్లో సీఎం అతిషి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్! మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. 9 రౌండ్ల కౌంటింగ్ ముగిసిన తర్వాత, బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి సీఎం అతిషిపై 3,231 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections Results : అందుకే కేజ్రీవాల్ ఓడిపోయాడు.. అన్నా హజారే సంచలన కామెంట్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు అన్నా హజారే . ఆప్ కు తక్కువ ఓట్లు రావడానికి ఈ కుంభకోణమే కారణమని అన్నారు. రాజకీయాల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రవర్తన స్వచ్ఛంగా ఉండాలని.. ఇదే విషయాన్ని చేబితే కేజ్రీవాల్ వినలేదన్నారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections 2025: వరుస విజయాల నుంచి ఓటమి దిశగా.. ఆప్ పతనానికి 5 ప్రధాన కారణాలివే! దశాబ్దం పాటు అధికారంలో ఉన్న ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడటానికి గల కారణాలు ఏమిటి అనేది ఇపుడు పెద్ద ప్రశ్నలుగా మారాయి. క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న కేజ్రీవాల్.. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi BJP CM : ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ.. సీఎం అభ్యర్థి అతనే ! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ సరిళిని పరిశిలిస్తే దాదాపుగా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోనుంది. అయితే బీజేపీ అధికారాన్ని చేపిడితే సీఎం ఎవరు అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి స్టోరీ చదవండి. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn