ఆంధ్రప్రదేశ్ AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం! ఏపీలోని నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించింది. యూనిఫామ్ సర్వీసెస్ కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. By Nikhil 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: గ్రూప్ 2 'ఇనిషియల్ కీ' విడుదల.. ఇదిగో లింక్ ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ ' ఇనిషియల్ కీ' ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://portal-psc.ap.gov.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు. అభ్యర్థులకు ఏమైన ప్రశ్నలు, సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు ఫిర్యాదు చేయొచ్చు. By B Aravind 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group-2: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్ష ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 92,250 మంది మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. ఇందులో 92శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. By B Aravind 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఎక్కడ దాక్కున్నావ్ రా..నిన్న వాయిదా.! | Group 2 Aspirants Shocking Comments On MLC Chiranjeevi | RTV By RTV 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గుర్తు పెట్టుకో... ! | Group 2 Aspirants Sensational Comments On Chandrababu & Pawan Kalyan | RTV By RTV 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మా ప్రభుత్వం అని నమ్మితే మాకు గట్టిగ.. ! | Group 2 Aspirant Emotional Comments | APPSC | RTV By RTV 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society చావనైనా చస్తాం కానీ రేపు ఎగ్జామ్ పెడితే.! | Group 2 Aspirants Strong Warning To CM Chandrababu | RTV By RTV 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn