APPSC Group-2: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్ష
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 92,250 మంది మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. ఇందులో 92శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.
/rtv/media/media_files/2025/02/23/ZPkAJw3mG1RaUuHWpFF3.jpg)
/rtv/media/media_files/2025/02/23/ilXafiEXxhUeki0Q8tC8.jpg)