Latest News In Telugu Attacks on Leaders: ఎన్నికల సమయంలోనే బడా నేతలపై దాడులు ఎందుకు? ఎన్నికల సమయంలో రాజకీయ నేతలపై అదీ పెద్ద నాయకులపై దాడులు జరగడం సాధారణంగా మారిపోయింది. నిన్న వైఎస్ జగన్ పై దాడి జరిగింది.గతంలో చంద్రబాబుపై నాలుగుసార్లు రాళ్ళ దాడులు జరిగాయి. ఇక జాతీయస్థాయిలో రాహుల్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పై కూడా దాడుల ఘటనలు జరిగాయి. ఎందుకిలా? By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్స్! ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంపవత్సరాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. దాదాపు 9 లక్షల మంది తాలూకా ఇంటర్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. ఫలితాలను కింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చును. By Manogna alamuru 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Jobs : తెలంగాణ యువతకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో ఏకంగా రెండు లక్షల జాబ్స్! ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది యువతకు ఉపాధి లభించనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ నియామకాలు ఉండే అవకాశం ఉంది. By Nikhil 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వైసీపీలోకి కీలక నేతలు.. జగన్ సమక్షంలో చేరికలు టీడీపీ, జనసేన కూటమి నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు ఈరోజు జగన్ సమక్షంలో చేరారు. ఇందులో పోతిన రమేష్, మాజీ ఎమ్మెల్యేలు R.రమేష్ కుమార్ రెడ్డి, పాముల రాజేశ్వరీదేవిలు ఉన్నారు. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ weather: ఉత్తరకోస్తాలో పడనున్న వర్షాలు! రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఉత్తర కోస్తాలో వడగాలుల తీవ్రత తగ్గడంతో ప్రజలకు కొంత ఊరట లభించింది.దీంతో రానున్న కొద్ది రోజుల్లో వర్షాలు పడ్ అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో అమరావతి అభివృద్ధి: బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇంచార్జ్ ఎన్డీయే కూటమి అధికారం లోకి వస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇంచార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వైసీపీకి మరో బిగ్ షాక్..మరో ఎమ్మెల్యే జంప్ ఎన్నికల ముందు వైసీపీకి మరో పెద్ద షాక్ తగలనుందని తెలుస్తోంది. అనుకున్నట్టుగానే దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్ పార్టీని వీడి వెళ్ళనున్నారని సమాచారం. జగన్ బస్సు యాత్రకు ఆయన, తమ్ముడు శ్రీధర్ అందుకే డుమ్మా కొట్టారని అంటున్నారు. By Manogna alamuru 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జనసేన రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నాట్టు తెలిపారు. రెండు రోజుల్లో దీని ప్రకటన ఉంటుందని చెప్పారు. By Manogna alamuru 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పిఠాపురంలో భారీగా ఎన్నికల సామాగ్రి పట్టివేత నిన్న అర్ధరాత్రి కాకినాడ జిల్లా పిఠాపురంలో హై టెన్షన్ నెలకొంది. ఎలాంటి అనుమతి లేకుండా కాకినాడ నుంచి తునివైపుకు వెళుతున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నారు. ఇందులో భారీగా ఎన్నికల ప్రచార సామాగ్రిని పట్టుకున్నారు. By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn