ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కత్తులు దూస్తున్న ప్రత్యర్థులు.. ఏపీలో ఈ యుద్ధం ఆగేనా? ఏపీలో మునపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు కత్తులు దూస్తున్నారు. కులాలధిపత్యం కోసం, పార్టీల వర్గపోరులో పైచేయి కోసం జరిగే ఈ రాక్షస క్రీడ మాధ్యలో సామాన్యులు చితికిపోతున్నారు. అక్కడ జరుగుతున్న పొలిటకల్ వార్ గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల ఎన్నికల సంఘం ఆంక్షలు పోలింగ్‌తో ముగియడంతో.. డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేళారు. బుధవారం ఆసరా పథకానికి రూ.1480 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్ కోసం రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EAP CET : నేటి నుంచే ఈఏపీ సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ , ప్రైవేట్ కాలేజీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ -2024 గురువారం నుంచి మొదలు కానుంది. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Akhila Priya : రగిలిపోతోన్న అఖిల.. ఏవీపై అటాక్ ఉంటుందా? తన బాడీగార్డ్ పై దాడి చేసిన వారిపై భూమ అఖిల ప్రియ రివేంజ్ ఎలా తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆమె సైలెంట్ గా ఉండడం వెనుక పెద్ద వ్యూహం ఉండి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. By Nikhil 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: మండపేటలో రాత్రి నుంచి కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం.. ఏపీలోని మండపేట నియోజవర్గంలో ఎమ్మెల్సీ తోట తన కొడుకు వాహనంలో వెళ్తుండగా జనసేనా ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున లీలాకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో 78.36 శాతం పోలింగ్ ఏపీలో నిన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తంగా ఏపీలో 78.36 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83.19 శాతం, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 63.19 శాతం పోలింగ్ నమోదైంది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పిఠాపురంలో హైటెన్షన్.. వంగా గీతను అడ్డుకున్న జనసేన కార్యకర్తలు పిఠాపురం నియోజకవర్గం విరవలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. వైసీపీ అభ్యర్ధి వంగా గీతను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections: పోలింగ్‌లో అవాంఛనీయ సంఘటనలు.. క్యూలైన్లో ఇద్దరు వ్యక్తులు మృతి తెలుగురాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో ఇద్దరు వ్యక్తు చనిపోయారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ అనే ఆఫీసర్ గుండెపోటు కారణంగా మృతి చెందారు. మరోవైపు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధ మహిళకు కూడా చనిపోయారు. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఎన్నికల వేళ.. ఏపీలో అనేక చోట్ల రచ్చ రచ్చ..! ఆంధ్రప్రదేశ్‌లో చాలచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోలింగ్ ప్రక్రయికు ఆటంకం కలిగిస్తున్నారు. మరికొన్ని చోట్ల కరెంట్ లేకపోవడం, పోలింగ్ సిబ్బంది పని చేయమని బైఠాయించడంతో ఘర్షణలు జరిగాయి. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn