Canada: అవసరమైతే ఉక్రెయిన్ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే తమ బలగాలను ఉక్రెయిన్ కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే తమ బలగాలను ఉక్రెయిన్ కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్న భారతీయులు మరో 112 మందిని అమెరికా మిలటరీ విమానం పంజాబ్‌లోని అమృత్సర్ కి తీసుకుని వచ్చింది. భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించడం ఇది మూడోసారి.
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆమె మసాచుసెట్స్ గవర్నర్ నుంచి ప్రశంసాపత్రం పొందారు. బోస్టన్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ప్రశంసాపత్రం అందజేశారు.
అమెరికా నుంచి ఇండియాకు అందాల్సిన 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ట్రంప్ బ్రేక్ వేశాడు. ఎలన్ మస్క్ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ తయారు చేసిన బడ్జెట్ ప్రణాళికలో విదేశీ సహయ నిధుల్లో 723 మిలియన్ డాలర్లు రద్దు చేశారు.
అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు MK-84 బాంబులు చేరుకున్నాయి. 2000 ఫౌండ్ల MK-84 బాంబులు శనివారం రాత్రి ఇజ్రాయిల్‌లోని అష్డోడ్ ఓడరేవుకు చేరుకున్నాయి. వీటిని ఇజ్రాయిల్ సైన్యం వైమానిక స్థావరాలకు తరలిస్తోంది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం మొదలైంది.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 119 మంది భారతీయులను తీసుకుని అమెరికా సైనిక విమానం ఈ రాత్రి అమృత్సర్ చేరుకుంటుంది. ఇక్కడి నుండి బహిష్కరించబడుతున్న రెండవ బ్యాచ్ ఇది.
ఢిల్లీకి అధునాతన ఎఫ్ 31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను, ఎఫ్ 35 స్టెల్తా ఫైటర్ జెట్లను కూడా విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు.