Pope: ట్రంప్ డిపోర్టేషన్ విజయవంతం కాదు!
అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం పై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. వారిని బలవంతంగా పంపించి వేయడమనేది వారి గౌరవాన్ని తగ్గించనట్లే అవుతుందని ఆయన అన్నారు.
అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం పై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. వారిని బలవంతంగా పంపించి వేయడమనేది వారి గౌరవాన్ని తగ్గించనట్లే అవుతుందని ఆయన అన్నారు.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ 2009 లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఏపీలో మృతిచెందింది.ఆ కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ 9 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పేపర్ స్ట్రాల వాడకాన్ని నిషేధించి.. ప్లాస్టిక్ స్ట్రాలు వాడాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు గల కారణాలను కూడా వెల్లడించారు.పూర్తి వివరాలు ఈ కథనంలో..
గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు. బస్సు లోయలోకి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అమెరికా అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో మరో విమాన ప్రమాదం జరిగింది. రన్‌వే పై రెండు విమానాలు ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ జెట్ రన్‌వేపై నుంచి అదుపుతప్పి ఇంకో బిజినెస్ జెట్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ట్రంప్ ప్రభుత్వం ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది. టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. ఖర్చు తగ్గించడంతోపాటు AI సేవల కారణంగా మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, తదితర కంపెనీలు 41శాతం జాబ్స్ తొలగించనున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే తెలిపింది.
అమెరికాలోకి అక్రమంగా వెళ్లే మార్గాల పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పంజాబ్ కి చెందిన 33 ఏళ్ల గుర్‌ప్రీతి సింగ్ డాంకీ రూట్ లో వెళ్తూ గ్వాటెమాలాలో గుండెపోటుకు గురై మృతి చెందాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు ఫెడరల్ కోర్టులు షాకిస్తున్నాయి. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఆయన ఇచ్చిన ఉత్తర్వులను రెండు ఫెడరల్ కోర్టులు నిలిపేయగా..మరో కోర్టు అలాంటి ఆదేశాలనే ఇచ్చింది. ట్రంప్ తీరుపై మండిపడింది.
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన 20 వేల మంది గురించి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదని తాజాగా ఓ నివేదికి తెలిపింది. నకిలీ యూనివర్సిటీలు, స్టూడెంట్ వీసా దుర్వినియోగం కావడంతో కొందరు కాలేజీల్లో చేరడం లేదు. అక్కడే పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు.