Nita Ambani: నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌవరం

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆమె మసాచుసెట్స్ గవర్నర్ నుంచి ప్రశంసాపత్రం పొందారు. బోస్టన్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ప్రశంసాపత్రం అందజేశారు.

New Update
Nita Ambani

Nita Ambani Photograph: (Nita Ambani)

ఇండియా అపర కుభేరుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. నీతా అంబానీకి మసాచుసెట్స్ గవర్నర్ నుంచి ప్రశంసాపత్రం పొందారు. బోస్టన్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ప్రశంసాపత్రం అందజేశారు. నీతా అంబానీ గ్లోబల్ ఛేంజ్ మేకర్‌గా నిలుస్తునందుకు ఈ పతిష్ట్రాత్మకమై గుర్తింపు వచ్చింది. దాతృత్వ, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకుగానూ ఆమెను అమెరికా రాష్ట్రం ఇలా సత్కరించింది.

Also Read: Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!

Nita Ambani Awarded Appreciation Certificate

Also Read :  వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

Also Read: Malayalam Film Industry: మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే

ఆదివారం బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరైయ్యారు. ఈ సందర్భంగా నీతా అంబానీకి మసాచుసెట్స్ (Massachusetts) రాష్ట్రం గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ఇచ్చారు. ఈ ప్రొగ్రామ్‌లో ఆమె ధరించిన షకార్గా బనారసీ చీర స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీకి అమెరికా రాష్ట్ర ప్రశంసాపత్రం ఇచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిడెట్ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ప్రకటించారు.

Also Read :  పాకిస్తాన్ లో భూకంపం..భారత్ సరిహద్దుల్లో కూడా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు