బిజినెస్ Nita Ambani: నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌవరం రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆమె మసాచుసెట్స్ గవర్నర్ నుంచి ప్రశంసాపత్రం పొందారు. బోస్టన్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ప్రశంసాపత్రం అందజేశారు. By K Mohan 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mukesh AMbani: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు విందులో పాల్గొన్న ముఖేశ్ అంబానీ దంపతులు ట్రంప్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముందు అక్కడ విందును ఏర్పాటు చేశారు. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు హాజరయ్యారు. ట్రిబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా వీటికి సంబంధించిన ఫొటోలు ఇన్స్టాలో షేర్ చేశారు. By B Aravind 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు హాజరవ్వనున్నారు. నీతా, ముఖేష్ అంబానీ జనవరి18 (శనివారం) వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. By K Mohan 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వచ్చే ఏడాది రియలన్స్ జియో ఐపీఓ..112 బిలియన్ డాలర్ల సేకరణ లక్ష్యం భారీ సంచలనానికి రెడీ అవుతున్నారు ముఖేష్ అంబానీ. 2025లో అంటే వచ్చే ఏడాది రిలయన్స్ జియో నుంచి పబ్లిక్ ఇష్యూ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువతో మార్కెట్లోకి జియో ఐపీఓలను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే? అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన మొదటి ఐపీఓను వచ్చే ఏడాది ప్రారంభించనుంది. మార్కెట్లోకి రూ.8.40లక్షల కోట్ల విలువతో అడుగుపెట్టేందుకు జియో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. By Kusuma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రతన్ టాటాకు నివాళులర్పించిన ముఖేష్ అంబానీ | Mukesh Ambani Pay last Respects to Ratan Tata | RTV By RTV 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society టాటాను చూసి ముఖేష్ అంబానీ వెక్కి వెక్కి..| Mukesh Ambani Pay last Respects to Ratan Tata | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ambani : హిందూ సంప్రదాయంలో వివాహ విశిష్టత గురించి వివరించిన ముఖేష్ అంబానీ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేయడం మాత్రమే కాదని..రెండు కుటుంబాలను ఆత్మీయులుగా మార్చే సంతోషకరమైన వేడుక అని ముఖేష్ అంబానీ భావోద్వేగంతో తెలిపారు.తన చిన్న కుమారుడి వివాహం సందర్భంగా ఆశీర్వదించడానికి వచ్చిన ఆధ్యాత్మికవేత్తలు,పండితులకు కృతజ్ఞతలు తెలియజేశారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Taapsee: 'తెలియని వారి పెళ్ళికి నేను వెళ్ళను'.. అంబానీ పెళ్లి పై తాప్సీ కామెంట్స్ నటి తాప్సీ అంబానీ పెళ్లి వేడుకకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూ లో పెళ్ళికి ఎందుకు వెళ్లలేదని అడగగా షాకింగ్ సమాధానం చెప్పింది. తనకు అంబానీ ఫ్యామిలీకి వ్యక్తిగత, బిజినెస్ పరిచయాలేవి లేవని. తెలియని వారి పెళ్లికి తాను వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది. By Archana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn