బిజినెస్ Mukesh Ambani : భారత సంపన్నుడు మళ్లీ ముకేశుడే...! భారతదేశంతోపాటు ఆసియాలోనే కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మొదటిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్ధానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024లో 200 మంది భారతీయులు ఉన్నారు. By Bhoomi 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ananth Ambani Pre Wedding : నా జీవితం పూలపాన్పు కాదు..కన్నీళ్ళు పెట్టించిన అనంత్ అంబానీ స్పీచ్ పుట్టింది భారతదేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం అయిన ఇంట్లో. చిటికేస్తే అన్నీ వచ్చి పడతాయి. కానీ జీవితంలో ఎన్నో కష్టాలు.. దుఖాన్ని దిగమింగుకున్న రోజులూనూ..ఇదీ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ జీవితం. ఈ విషయాన్ని అనంతే స్వయంగా తన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో స్వయంగా తెలిపాడు. By Manogna alamuru 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anant-Radhika Pre Wedding: ఆరు పదుల వయస్సులోనూ తరగని అందం..కొడుకు ప్రీవెడ్డింగ్ లో నీతా అందానికి నెటిజన్లు ఫిదా.! అనంత్ - రాధిక ప్రీ వెడ్డింగ్ లో అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఈవెంట్ ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనంత్ తల్లి,ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాజా వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రీవెడ్డింగ్ లో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anant-Radhika Pre Wedding: 'అనంత్‌ని చూసినప్పుడల్లా మా నాన్న ధీరూభాయ్ గుర్తొస్తాడు' ముకేశ్ అంబానీ భావోద్వేగం..! అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ లో ముఖేశ్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. అనంత్‌ను ఎప్పుడు చూసినా ఆయనలో మా నాన్న ధీరూభాయ్ కనిపిస్తుంటారని ముకేశ్ అంబానీ భావోద్వేగంతో అన్నారు. ఈ రోజు నా తండ్రి ధీరూభాయ్ స్వర్గం నుండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని ముఖేష్ అంబానీ అన్నారు. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Anant Ambani Pre Wedding: అంబానీ ఇంట వేడుక.. టాలీవుడ్ నుంచి గేమ్ ఛేంజర్! ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఈరోజు అంటే మార్చి1 సాయంత్రం ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో టాలీవుడ్ నుంచి మెగా హీరో రామ్‌చరణ్, ఉపాసన దంపతులు పాల్గొంటున్నారు. By KVD Varma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ananth-Radhika Pre-Wedding: పెళ్లికాదు..ప్రీ వెడ్డింగే..2500 వంటకాలు..65 మంది చెఫ్‌లు..అంబానీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.! అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అతిథులకు 2,500రకాల వంటకాలు వడ్డించనున్నారు. 75 రకాల బ్రేక్‌ఫాస్ట్, 225 రకాలతో మధ్యాహ్న భోజనం, 275 వంటకాలతో రాత్రి భోజనం, 85 ఐటెమ్స్‌తో మిడ్నైట్ మీల్స్ అందుబాటులో ఉంటాయి. By Bhoomi 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Anant Ambani Pre Wedding : అంబానీ కొడుకు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ కోసం భారత్ కు ప్రపంచ కుబేరులు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్ళికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్ లో మార్చి 1 నుంచి 3 వరకూ జరగనున్నాయి. దీనికోసం దేశ విదేశాల నుంచి ప్రముఖ వ్యాపార వేత్తలు.. రాజకీయనాయకులు.. సెలబ్రిటీలు దాదాపుగా 1000 మంది వరకూ హాజరు కానున్నారు. By KVD Varma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ChatGPT Alternative: అంబానీ AI చాట్‌బాట్ ‘హనుమాన్’ రెడీ.. OpenAI చాట్‌జిపిటికి దబిడి దిబిడే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ప్రపంచస్థాయిలో సవాల్ విసరబోతోంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ సంస్థ ‘హనుమాన్’ పేరుతో AI చాట్‌బాట్ ను మార్చిలో విడుదల చేయబోతోంది. దీంతో హనుమాన్ AI చాట్‌బాట్ OpenAI చాట్‌జిపిటికి గట్టి పోటీని ఇవ్వనున్నాడు. By KVD Varma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amabani: టాటా గ్రూపుతో చేతులు కలపనున్న ముఖేష్ అంబానీ! రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాటా గ్రూప్‌తో కలిసి జాయింట్ వెంచర్ ప్రారంభించాలని యోచిస్తున్నారు. బిజినెస్ స్టాండర్డ్‌లోని ఒక నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటా ప్లేలో 29.8 శాతం వాటా కోసం వాల్ట్ డిస్నీ కంపెనీతో చర్చలు జరుపుతోంది By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn