బిజినెస్ Ambani : హిందూ సంప్రదాయంలో వివాహ విశిష్టత గురించి వివరించిన ముఖేష్ అంబానీ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేయడం మాత్రమే కాదని..రెండు కుటుంబాలను ఆత్మీయులుగా మార్చే సంతోషకరమైన వేడుక అని ముఖేష్ అంబానీ భావోద్వేగంతో తెలిపారు.తన చిన్న కుమారుడి వివాహం సందర్భంగా ఆశీర్వదించడానికి వచ్చిన ఆధ్యాత్మికవేత్తలు,పండితులకు కృతజ్ఞతలు తెలియజేశారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nita Ambani: స్త్రీ గొప్పతనాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టించిన నీతా అంబానీ.. వీడియో వైరల్! అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందన్నారు నీతా అంబానీ. అనంత్-రాధికా ‘కన్యాదానం’ ప్రాశస్త్యాన్ని ఆమె ఉద్వేగభరితంగా వర్ణించారు. కూతురు ఆస్తి కాదని, ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదమంటూ అతిథులను భావోద్వేగానికి గురిచేశారు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nita Ambani: నీతా అంబానీ ధరించిన ఈ లెహంగాను ఎన్ని రోజులు డిజైన్ చేశారో తెలుసా..! అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ రెసెప్షన్ లో నీతా అంబానీ ధరించిన లెహంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రాయల్ లెహంగాను డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. అద్భుతమైన ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ లెహంగాను తయారు చేయడానికి 40 రోజులు పట్టిందట. By Archana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ambani Wedding: అనంత్, రాధికల పెళ్ళికి ముందు.. ముఖేష్- నీతా అంబానీల ప్రత్యేక కార్యక్రమం..? అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జులై 12న ఘనంగా జరగనుంది. ఈ శుభకార్యానికి ముందు అంబానీ కుటుంబం నిరుపేదల సామూహిక వివాహాలను నిర్వహించనుంది. జూలై 2న సాయంత్రం 4.30 గంటలకు పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యా మందిర్ లో సామూహిక వివాహాలు జరగనున్నట్లు సమాచారం. By Archana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించిన నీతా అంబానీ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించుకున్నారు. నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్కు వచ్చిన నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 15 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. By Jyoshna Sappogula 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyanka Chopra: నీతా అంబానీపై ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఒక్కటి చాలు అంటూ! నీతా అంబానీపై నటి ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించింది. మిస్ వరల్డ్-2024 వేడుకల్లో ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ హ్యుమానిటేరియన్’ అవార్డు అందుకున్న నీతాకు అభినందనలు తెలిపింది. తాను చూసిన మంచి మనసున్న వ్యక్తుల్లో నీతా ఒకరంటూ పొగిడేసింది. By srinivas 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Miss World 2024 Winner : మిస్ వరల్డ్ 2024-చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా..రన్నరప్ ఎవరంటే? మిస్ వరల్డ్ 2024 పోటీలు ఫైనల్ ముంబై వేదికగా అట్టహాసంగా జరిగాయి. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా అందుకున్నారు. రన్నరప్ గా లెబనాన్ కు చెందిన అజైటౌన్ నిలిచారు. By Bhoomi 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ambani Pre Wedding : హస్తాక్షర్తో ముగిసిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఆకట్టుకున్న నీతా అంబానీ డాన్స్ గుజరాత్లోని జామ్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన అనంత్ అంబానీ - రాశికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముగిసాయి. వేద పండితుడి సమక్షంలో అనంత్, రాధికలు సంతకాలు చేసి ముగింపు పలికారు. చివరి రోజు నీతా అంబానీ చేసిన విశ్వంభరి స్తుతి అందరినీ ఆకట్టుకుంది. By Manogna alamuru 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ananth Ambani Pre Wedding : నా జీవితం పూలపాన్పు కాదు..కన్నీళ్ళు పెట్టించిన అనంత్ అంబానీ స్పీచ్ పుట్టింది భారతదేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం అయిన ఇంట్లో. చిటికేస్తే అన్నీ వచ్చి పడతాయి. కానీ జీవితంలో ఎన్నో కష్టాలు.. దుఖాన్ని దిగమింగుకున్న రోజులూనూ..ఇదీ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ జీవితం. ఈ విషయాన్ని అనంతే స్వయంగా తన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో స్వయంగా తెలిపాడు. By Manogna alamuru 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn