బిజినెస్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 450 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 23,400 మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది. హెచ్‌సీఎల్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పండగ పూట పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు రాబోయే మూడేళ్లలో బంగారం ధరలు భారీగా తగ్గనున్నట్లు మార్నింగ్ స్టార్ రీసెర్చ్ సంస్థ స్థాపకుడు జాన్ మిల్స్ తెలిపాడు. మూడేళ్లలో 10 గ్రాముల బంగారం ధర 1820 డాలర్లకు పడిపోతుందట. మన ఇండియన్ కరెన్సీలో రూ.55 వేలు అన్నమాట. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టంతో 77,444 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 23,551 వద్ద ఉన్నాయి. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Charges: యూపీఐ, రూపే యూజర్లకు బిగ్ షాక్.. లావాదేవీలపై ఇకపై ఛార్జీలు యూపీఐ, రూపేతో లావాదేవీలు జరిపే యూజర్లకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కార్డులను వినియోగించే వారిపై మర్చెంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం భావిస్తోంది. వార్షిక ఆదాయం రూ.40 లక్షలు ఉన్న వ్యాపారులకు మాత్రమే అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Demat Accounts: డీమాట్ కొత్త అకౌంట్లకు భారీగా తగ్గిన డిమాండ్.. అసలు కారణమేంటి? ఫిబ్రవరి నెలలో డీమాట్ అకౌంట్లకు భారీగా డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది జనవరిలో 28.3 లక్షల అకౌంట్లు ఓపెన్ కాగా.. ఫిబ్రవరి నెలలో 22.6 లక్షలకు పడిపోయింది. స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో డీమాట్ కొత్త అకౌంట్లు తగ్గిపోయాయని మార్కెట్ నిపుణలు చెబుతున్నారు. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IndusInd Bank: డేంజర్లో ఇండస్ ఇండ్ బ్యాంక్.. ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు భారీగా పడిపోయాయి. డెరివేటివ్ ఖాతాల్లో కొన్ని వ్యత్యాసాల కారణంగా నికర విలువ 2.35 శాతం తగ్గింది. దీంతో ఒక్కసారిగా 20 శాతం షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈలో అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.710ని తాకింది. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Earthquake: భూకంపం రాకను ముందే పసిగట్టొచ్చు.. జపాన్ శాస్త్రవేత్తల మరో ముందడుగు! జపానీస్ భూకంపం రాకముందే గుర్తించే టెక్నాలజీపై పని చేస్తున్నారు. ఎక్కడ, ఎంత తీవ్రతతో ఎర్త్‌కేక్ వస్తోందో ముందే అంచనా వేసి గుర్తిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అంటున్నారు. భూకంపాలకు సూర్యుని వేడి కూడా కారణమని జపనీస్ రీసెర్చ్‌లో తేలింది. By K Mohan 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GOLD LOAN: గోల్డ్ లోన్ ఇక చాలా కష్టం.. కొత్త రూల్స్ ఇవే! బంగారం లోన్ విషయంలో ఆర్బీఐ కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. గోల్డ్ లోన్ ఇచ్చేటప్పుడు ఆ బంగారం ఎవరిది అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ఇవ్వాలని ఆర్బీఐ యోచిస్తోంది. గోల్డ్ లోన్ మోసాలు ఎక్కువగా జరుగుతుండటం వల్ల రూల్స్ మార్చాలని ఆర్బీఐ భావిస్తోంది. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio Star: జియో స్టార్‌లో కొనసాగుతున్న లేఆఫ్స్.. దాదాపు 1100పై వేటు! జియో స్టార్ కంపెనీ 1100 మందిపై వేటు విధించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై గత నెల ప్రారంభమైన ఈ వేటు జూన్ వరకు కొనసాగనున్నట్లు సమాచారం. వేటు విధించిన వారిలో కొందరికి మూడు నెలల నోటీస్ పీరియడ్ ఇవ్వగా, మరికొందరికి ఆరు లేదా 12 నెలల వేతనాన్ని అందిస్తోంది. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn