F16 Fighter Jet: కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్ ఎఫ్-16సి
అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-16సి ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. యుద్ధవిన్యాసాల ప్రదర్శనల స్క్వాడ్రన్‌గా పిలిచే ‘థండర్‌బడ్స్’కు చెందిన ఈ ఫైటర్ జెట్ దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారిలో కూలింది
F1 Visa: అమెరికాలో విద్యార్థులకు భారీ ఊరట..ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు
ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చే విద్యార్థులకు ట్రంప్ గవర్నమెంట్ భారీ ఊరటనివ్వనుంది. ఎఫ్-1 విద్యార్థి వీసాల్లో కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా ఇంటెంట్ టూ లీవ్ నిబంధనను రద్దు చేయనుంది.
H-1B Visa: చెన్నైలో హెచ్-1బీ వీసా భారీ కుంభకోణం ? భారతీయ- అమెరికన్ దౌత్యవేత్త సంచలన ఆరోపణలు
హెచ్-1బీ (H-1B ) వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని భారతీయ- అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నకిలీ డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్లతో ఇండియన్స్ హెచ్-1బీ వీసాలు పొందుతున్నారని మహవష్ సిద్ధిఖీ ఆరోపించారు.
New Jersey : హత్య చేసి పరార్.. 8 ఏళ్లకు ల్యాప్‌టాప్‌తో దొరికిపోయాడు!
2017లో అమెరికాలోని న్యూజెర్సీలో దారుణంగా హత్యకు గురైన ఏపీకి చెందిన శశికళ నర్రా (38),ఆమె ఆరేళ్ల కుమారుడు అనీష్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్‌పై బిగ్‌ట్విస్ట్..వెనక్కి తగ్గిన ట్రంప్.. వ్యతిరేకిస్తున్న సొంతపార్టీ
అమెరికాలో సంచలనం సృష్టించిన సెక్స్కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించిన విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూ-టర్న్ తీసుకోవడం చర్చనీయంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను బహిర్గతం చేసే బిల్లుకు మద్దతు ఇవ్వాలని హౌస్ రిపబ్లికన్లను ఆయన కోరారు.
Trump: అమెరికాలో పెరిగిన ధరలు.. ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల అనేక దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ నిర్ణయం వల్ల అమెరికాలో వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ట్రంప్ వెనక్కి తగ్గారు. ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగించారు.
Donald Trump : ఆ దేశంపైకి 15 వేలమంది సైనికులను పంపిన ట్రంప్.. ఏ క్షణమైనా ఎటాక్!
అమెరికా తన సైనిక మోహరింపును రికార్డు స్థాయిలో పెంచింది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆపరేషన్ సదరన్ స్పియర్ మిషన్, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై సైనిక చర్యకు రంగం సిద్ధం చేస్తోందనే ఆందోళనలను పెంచుతోంది.
/rtv/media/media_files/2025/12/13/fotojet-2025-12-13t112949198-2025-12-13-11-31-00.jpg)
/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t080437475-2025-12-04-08-05-18.jpg)
/rtv/media/media_files/2025/03/24/XPj9O91a0wjwFArxM7q5.jpg)
/rtv/media/media_files/2025/11/26/fotojet-2025-11-26t093212056-2025-11-26-09-34-55.jpg)
/rtv/media/media_files/2025/11/20/us-2025-11-20-08-44-55.jpg)
/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t113519623-2025-11-17-11-35-44.jpg)
/rtv/media/media_files/2025/11/16/trump-2025-11-16-16-22-12.jpg)
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)