వైరల్ వాక్ వే అనుకొని లగేజ్ కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కి.. వీడియో వైరల్ విమానాశ్రయంలో ఓ వృద్ధురాలు వాక్ వే అనుకోని చెక్ ఇన్ ఏరియాలో లగేజ్ కన్వేయర్ బెల్ట్ ఎక్కింది. ఇది రష్యాలోని వ్లాదికావ్కాజ్ జరిగింది. కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కిన ముసలావిడ కిందపడి లగేజ్ తోపాటు బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By K Mohan 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: హైదరాబాద్ తరహాలో వరంగల్–సీం రేవంత్ రెడ్డి వరంగల్‌ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నడుంబిగించారు. దీంట్లో భాగంగా ఇక్కడ విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని సూచించారు. దీనికి సంబంధించి మంత్రులూ, అధికారులతో సమీక్ష నిర్వహించారు. By Manogna alamuru 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: ఇండిగో విమానం 16గంటలు లేట్..ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు పాట్లు ముంబై ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణులు 16 గంటలుగా పాలు పడుతున్నారు. ఇస్తాంబుల్ వెళ్ళాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అవడంతో 100 మంది ప్రయాణికులు స్టక్ అయిపోయారు. సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యమైట్టు తెలుస్తోంది. By Manogna alamuru 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ lucknow airport: ప్లాస్టిక్ బాక్స్‌లో నెలరోజుల బేబీ.. ఫ్లైట్‌లో కొరియర్..! లక్నోలో ఓ ప్లాస్టిక్ బాక్స్ లో నెల రోజుల ఐవీఎఫ్ బాబును పెట్టి కొరియర్ చేయాలని చూశారు. ఓ జంట టెస్టుల కోసం ముంబై పంపుతున్న ఆ బాక్స్ రోడ్ ద్వారా డెలవరీ కావాల్సింది.. పొరపాటున ఫ్లైట్ లోకి వెళ్లిందని బ్లూ డార్ట్ కొరియర్ సంస్థ చెబుతుంది. By K Mohan 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కీలక అప్డేట్.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఎయిర్‌పోర్టు విస్తరణకు కావాల్సిన మరో 256 ఎకరాల భూ సేకరణ కోసం రూ.205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే ఎయిర్‌పోర్టు పరిధిలో 696 ఎకరాల వరకు భూమి ఉంది. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఈ ఎయిర్ పోర్ట్ లో హగ్ చేసుకుంటే శిక్షే.! New Zealand | RTV ఈ ఎయిర్ పోర్ట్ లో హగ్ చేసుకుంటే శిక్షే.! Dunedin Air port at New Zealand Imposes few interesting restrictions on passengers not to give too many hugs | RTV By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం | Bandaru Dattatreya | Rtv గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం | Governor Bandaru Dattatreya's Convoy meets with accident near Shamshabad Airport at Hyderabad and hits each other | Rtv By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: అండర్ గ్రౌండ్ మెట్రో...తొలిసారి ఎయిర్‌పోర్టు కారిడార్ లో ప్రయోగం..ఎక్కడో తెలుసా! శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంపౌడ్ సరిహద్దు నుంచి టెర్మినల్ వరకు 6.42 కి.మీ. అండర్ గ్రౌండ్లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. బేసిక్ స్టడీ తర్వాత భూమార్గంలో మెట్రో ఉండేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు. By Bhavana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఎయిర్ పోర్ట్ లో గుండెపోటుతో కుప్పకూలిన వృద్దుడు..సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు! ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఓ వైద్యురాలు సీపీఆర్ చేసి కాపాడారు.ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేవరకు డాక్టర్ అలసిపోకుండా సీపీఆర్ చేస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరించారు. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn