లైఫ్ స్టైల్ AI technology : 14ఏళ్ల బాలుడి అద్భుత ఆవిష్కరణ.. 7 సెకన్లలోనే గుండె గుట్టు చెప్పే యాప్ నంద్యాల సిద్ధార్థ్ అనే 14ఏళ్ల బాలుడు AI సాయంతో పనిచేసే సిర్కాడియావీ అనే యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే వెంటనే మీ గుండె ఆరోగ్యం గురించి చెప్పేయోచ్చు. స్మార్ట్ ఫోన్‌ను రోగి ఛాతీపై ఏడు సెకన్లపాటు ఉంచితే ఈ యాప్ హార్ట్ బీట్ రికార్డు చేస్తుంది. By K Mohan 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: డీప్ సీక్ దెబ్బకు మస్క్ సంపద 90 బిలియన్ డాలర్లు హుష్ కాకి.. చైనా ఏఐ డీప్ సీక్ దెబ్బకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద మంచులా కరిగిపోయింది. ఒక్కనెలలోనే ఏకంగా 90 బిలియన్ డాలర్లు ఆవిరి అయిపోయాయి. ఇతనితో పాటూ మెటా బాస్ మార్క్ సంపద కూడా దాదాపు 11 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ AI ChatBots Viral Video: దాని కోసం హోటల్ కావాలి.. రెండు AI చాట్‌బాట్స్ సీక్రెట్ ప్లాన్.. వీడియో వైరల్..! రెండు ఏఐ (AI) చాట్‌బాట్స్ ఒక హోటల్ బుకింగ్ కోసం మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మానవులకు అర్థం కాని విధంగా విచిత్ర శబ్దాలు చేస్తూ 'బీప్-బోప్' అన్నట్లుగా మాట్లాడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. By Lok Prakash 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flying Cars: కార్లకు రెక్కలు వచ్చాయ్.. ఇకపై గాల్లో తేలుతూ వెళ్లొచ్చు.. గాల్లో ఎగిరే కార్లని తయారు చేసింది కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం, ఈ కార్ ధర సుమారు రూ.2.5 కోట్లు ఉండే అవకాశం ఉంది. 2025 చివర్లో దీన్ని మార్కెట్లో విడుదల చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. By Lok Prakash 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇండియా బ్యాన్ చేసిన చైనా డ్రోన్ ఎగరేసిన రాహుల్ గాంధీ.. చివరికి ఏమైందంటే..? రాహుల్ గాంధీ డ్రోన్ టెక్నాలజీపై శనివారం ఓ వీడియో పోస్ట్ పెట్టారు. అందులో భారత్ నిషేధించిన చైనా డ్రోన్‌ను ఆయన ఎగరేశారు. దానిపై ప్రశంసించారు. ఇలాంటి టెక్నాలజీ మన దేశంలో లేదని చెప్పారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో BJPలీడర్లు, ఇతరులు విమర్శలు చేస్తున్నారు. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: భారత్ లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం..ప్రధాని మోదీ భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఇదే సరైన సమయమని అన్నారు ప్రధాని మోదీ. 2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో భారత్ లో వ్యాపారం పెరుగుదలకు ఆస్కారం ఉందని ఆయన అన్నారు. పారిస్ లో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో మోదీ మాట్లాడారు. By Manogna alamuru 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chat GPT and DeepSeek: చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వాడొద్దు.. కేంద్రం సంచలన ప్రకటన కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులను చాట్ జీపీటీ, డీప్‌సీక్ లాంటి ఏఐ చాట్‌బోట్‌లకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ప్రభుత్వ సమాచార గోప్యతకు వీటి నుంచి ముప్పు రావొచ్చని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By B Aravind 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Madhavan: AI టెక్నాలజీతో మోసపోయాను..! కోహ్లీ వీడియోపై మాధవన్ కామెంట్స్! మాధవన్ AI టెక్నాలజీ వల్ల తాను కూడా మోసపోయినట్లు తెలిపారు. గతంలో ఓ సారి క్రిస్టియానో రొనాల్డో కోహ్లీ అంటే తనకెంత ఇష్టమో చెబుతున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారట. అయితే ఆ తర్వాత కాసేపటికి అది ఫేక్ వీడియో అని అనుష్క శర్మ మెసేజ్ చేసినట్లు తెలిపారు. By Archana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలనం ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం డీప్ సీక్. ఈ చైనా ఏఐ టూల్ ను తీసుకురావడానికి చాలా మందే కష్టపడ్డారు. కానీ వారందరిలో అతి ముఖ్యమైనది మాత్రం ఓ అమ్మాయి. ఆమె ఎవరో తెలియాలంటే.. కింది ఆర్టికల్ చదవాల్సిందే.. By Manogna alamuru 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn