బిజినెస్ హంగూ హర్భాలు లేకుండా అదానీ చిన్న కొడుకు పెళ్లి..! గౌతమ్ అదానీ తన చిన్న కొడుకు జీత్ అదానీ పెళ్లి ఎలాంటి హంగూ హర్భాలు లేకుండా సింపుల్‌గా ఫిబ్రవరి 7న చేస్తానని అన్నారు. మంగళవారం ఆయన ఫ్యామిలీతో కుంభమేళాలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో సెలబ్రెటీలు ఎవరిని పిలవకుండానే వివాహం చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. By K Mohan 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahakumbh: కుంభమేళాలో గంటె పట్టిన అదానీ.. ప్రతి రోజు లక్ష మందికి అన్నదానం మహాకుంభమేళలో గౌతమ్ అదాని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి రోజు లక్ష మంది భక్తులకు ఉచితంగా మహా ప్రసాదం పంపిణీ చేయడానికి అదానీ గ్రూప్ కంపెనీ, ఇస్కాన్ సంస్థతో కలిసి పని చేస్తోంది. ఆయన భార్య ప్రీతి అదానీతో కలిసి మంగళవారం భక్తులకు భోజనం వడ్డించారు. By K Mohan 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆపేస్తున్నాం..సడెన్‌గా ప్రకటించిన ఆండర్సన్ అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ మూసివేస్తున్నామని.. ప్రకటించారు ఫౌండర్ నాట్ ఆండర్సన్. దీనిపై ఒక లేఖను విడుదల చేశారు. అయితే ఎందుకు మూసేస్తున్నామన్న విషయం మాత్రం చెప్పలేదు. By Manogna alamuru 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అందులో జగన్ పాత్ర ఏంటంటే! | CPI Leader Ramakrishna About Adani Bribery Case | YS Jagan | RTV By RTV 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: అదానీకి రేవంత్ బిగ్ షాక్.. సంచలన నిర్ణయం! అదానీ గ్రూపుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్కిల్స్ ఇండియా యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై ఆ గ్రూపునకు లేఖ పంపినట్లు చెప్పారు. By srinivas 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అడ్డంగా దొరికిపోయిన జగన్! | Adani Indictment Allegations Against YS Jagan | Adani | RTV By RTV 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్ స్వీట్ రియాక్షన్! గౌతమ్ అదానీపై కేసు వ్యవహారంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ స్పందించింది. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరుదేశాలు అధిగమించగలవని తెలిపింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదని పేర్కొంది. By Seetha Ram 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? ఇంతకు ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్...ఇప్పుడు లంచాలు ఇచ్చారంటూ అదానీ గ్రూప్ పై కేసులు. అసలు ఇండియాలో లంచాలు తీసుకుంటే అమెరికాలో ఎలా కేసులు నమోదయ్యాయి. దీని వెనుక ఎవరున్నారు? అదానీని ఎవరు టార్గెట్ చేస్తున్నారు..ఈ కింది ఆర్టికల్‌లో చదివేయండి. By Manogna alamuru 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Adani: ఆరోపణలు నిరాధారం–అదానీ గ్రూప్ తమ సంస్థ మీద వచ్చిన ఆరోపణల మీద అదానీ గ్రూప్ స్పందించింది. దీని మీద న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది. By Manogna alamuru 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn