నేషనల్ ఇక్కడ కేసీఆర్, అక్కడ కేజ్రీవాల్.. ఇద్దర్నీ దెబ్బ కొట్టింది ఆ ఒక్కటే! ఆప్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్ అద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని ఈ స్కామ్ లో ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ లాంటి నేతలు అరెస్ట్ కావడం ఓటమికి కారణంగా చెబుతున్నారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Election Counting: ఎంత దెబ్బకొట్టిందిరా.. ఆప్‌ను నిలువున ముంచిన కాంగ్రెస్! ఢిల్లీలో ఆప్ కు దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ దారుణంగా చీల్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15 శాతం ఓట్లు కోల్పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4 శాతం ఓట్లు రాగా ఇప్పుడు ఓటింగ్ షేర్ 17 శాతానికి పెరిగింది. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ramesh Bidhuri : వివాదాస్పద అభ్యర్థికి జై కొడుతున్న ఢిల్లీ ప్రజలు.. సీఎం అతిషి వెనుకంజ కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతిషి వెనుకంజలో ఉండగా బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ముందంజలో కొనసాగుతున్నారు. దాదాపుగా 600 ఓట్లతో ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో రమేష్ బిదూరి వార్తల్లో నిలిచారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?... లిస్టులో ఉన్నది వీళ్లే! ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీలో సీఎంను ఎన్నుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కావాలని చాలామంది నాయకులకు ఉంది. లిస్టులో ఉన్నది ఎవరో చూద్దాం. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections Results 2025 : ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలలొ ఉన్న ఓట్లు లెక్కించనున్నారు. మధ్యాహ్నం12 గంటల వరకు ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లిక్కర్ స్కామ్ పార్టీని ఓడిస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ ఢిల్లీ లిక్కర్ స్కాం పార్టనర్ బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించామని.. అసలు పార్టనర్ ఆప్‌ను ఢిల్లీలో ఓడిస్తామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక హామీలను ప్రకటించింది. హమీల పోస్టర్లను ఆయన విడుదల చేశారు. By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కాల్చారా.. కాల్చుకున్నాడా.. ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి! పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగి బస్సీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గన్ షాట్‌కు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయననను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. By Krishna 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అతిశీ తండ్రిని కూడా మార్చింది.. మళ్లీ రెచ్చిపోయిన బీజేపీ నేత ఢిల్లీ సీఎం ఆతిశీ ఇంటి పేరును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు బీజేపీ నేత రమేష్ బిధూరీ. మర్లెనాగా ఉన్న అతిషి ఇప్పుడు సింగ్. ఆమె తన తండ్రిని కూడా మార్చిందని అన్నారు. దీనిపై ఆప్ మండిపడింది. బీజేపీ నేతల మాటలు హద్దులు దాటుతున్నాయని ట్వీట్ చేసింది. By Krishna 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana: హర్యానాలో కుదరని పొత్తు..సీట్ల పంపకాల మీద తెగని పంచాయితీ హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తు కుదిరేటట్లు కనిపించడం లేదు. రెండు రోజులుగా సీట్ల పంపకాల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి..కానీ ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. దీంతో సీట్ల పంచాయితీ మళ్ళీ మొదటికొచ్చిందని తెలుస్తోంది. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn