Delhi Elections Results 2025 : ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలలొ ఉన్న ఓట్లు లెక్కించనున్నారు. మధ్యాహ్నం12 గంటల వరకు ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది.
/rtv/media/media_files/2025/02/07/xG2cmmr8RTSZdvQCpEuo.jpg)
/rtv/media/media_files/2025/02/08/MHBNMohK7rkydU8vyJ21.jpg)
/rtv/media/media_files/2025/01/16/jQrGjjdwxiyqZZl1NLmx.jpg)
/rtv/media/media_files/2025/01/11/Zo31r5GNlxygTzlugzke.jpg)
/rtv/media/media_files/2025/01/06/Y2y1rVz1ffq0GeQrb80D.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-33.jpg)