/rtv/media/media_files/2025/02/08/m0SgETJgYpjt9gDFxOb8.jpg)
Parvesh Verma
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతుంది. మాజీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ ఇక్కడి నుండి 3 వేల 182 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు ఆయన బీజేపీ సీఎం రేసులో ఉన్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ తరుపున ఆయనే సీఎం కావొచ్చునని తెలుస్తోంది. ఈయన కోద్దిసేపటి క్రితమే హోం శాఖ మంత్రి అమిత్ పాతో భేటీ అయ్యారు.