BIG BREAKING : ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం సంచలన నిర్ణయం!
ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేఖా గుప్తా కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. మార్చి 8 లోపు నగదు జమ అవుతుందని రేఖా గుప్తా చెప్పారు.