నేషనల్ AAP: కేజ్రీవాల్‌కు ఘోర అవమానం.. ఆప్ కార్యాలయానికి తాళం! ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టాలు తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఆప్ రాష్ట్ర కార్యాలయానికి తాళం పడింది. గత మూడు నెలల నుంచి రెంట్, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని దిలీప్ తాళం వేశారు. By Krishna 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోదీ గారూ ఇట్స్ షేమ్.. ఒక్కరికి కూడా దమ్ము లేదా.. అతిషి సంచలన కామెంట్స్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా బీజేపీ ఇంకా సీఎం అభ్యర్ధిని ఖరారు చేయకపోవడంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 మంది ఎమ్మెల్యేలలో ప్రభుత్వాన్ని నడిపించే దమ్ము ఒక్కరికి కూడా లేదా అని ఆమె ప్రశ్నించారు. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Swati Maliwal : కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్! ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఫోటొతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. నిండుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం తనకు జరిగిందని ఆమె పరోక్షంగా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Election Results : ప్రచారంలో ఆ అభ్యర్థి కాళ్లు మొక్కిన మోదీ.. ఇంతకీ అతను గెలిచాడా.. ఓడాడా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్గంజ్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి గెలుపోదారు. ఆప్ అభ్యర్థి అవధ్ ఓజాను ఆయన 23 వేల 280 ఓట్ల తేడాతో ఓడించారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఈయన పాదాలకు నమస్కరించారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Secretariat : ఢిల్లీ సచివాలయం సీజ్.. ఫైల్స్, రికార్ట్స్ భద్రపరచాలని ఎల్జీ ఆదేశం.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఆదేశాల మేరకు ఢిల్లీ సచివాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏ ఫైలు బయటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఆప్ ప్రభుత్వ పాలనపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi BJP CM: ఢిల్లీ సీఎంగా పర్వేశ్ వర్మ.. అమిత్ షాతో కీలక భేటీ! మాజీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ ఇక్కడి నుండి 3 వేల 182 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు ఆయన బీజేపీ సీఎం రేసులో ఉన్నారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Election Results : ఓటమి అంచుల్లో సీఎం అతిషి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్! మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. 9 రౌండ్ల కౌంటింగ్ ముగిసిన తర్వాత, బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి సీఎం అతిషిపై 3,231 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections 2025: వరుస విజయాల నుంచి ఓటమి దిశగా.. ఆప్ పతనానికి 5 ప్రధాన కారణాలివే! దశాబ్దం పాటు అధికారంలో ఉన్న ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడటానికి గల కారణాలు ఏమిటి అనేది ఇపుడు పెద్ద ప్రశ్నలుగా మారాయి. క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న కేజ్రీవాల్.. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Omar Abdullah: మీరు ఇలాగే కొట్టుకొని చావండి.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. రామాయణం సీరియల్ కు సంబంధించిన జిఫ్ ను షేర్ చేశారు. ఇండియా కూటమిలోని పార్టీలు కొట్టుకుంటూ ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అర్ధం వచ్చేలా ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn